పరీక్ష లేకుండానే నేరుగా రూ.4 లక్షల జీతంతో ఉద్యోగం.. ఎక్కడంటే..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే యువతకు మరోవైపు ఉద్యోగావకాశాలను కూడా కల్పిస్తోంది....