తెలంగాణ డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఎలక్ట్రిక్ ఆటోల పంపిణీ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పింది. త్వరలోనే పొదుపు సంఘాల మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద జనగామ జిల్లా పాలకుర్తిలో ఓ మహిళకు ఆటోను పంపిణీ చేశారు. పొదుపు సభ్యురాలు లేదా ఆమె కుటుంబంలో లైసెన్స్ ఉన్న వ్యక్తికి ఈ వాహనాన్ని ఇస్తారు. స్త్రీనిధి రుణం నుంచి వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఈ రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం ఆటోలకు చార్జింగ్ … Read more