Author: Vivekanandha

APSPF Police Constable & SI Notification 2025 | AP Police Recruitment 2025 | AP Police Jobs Notification 2025 For 317 Posts | Ap Government Jobs 2025 – Telugu Job Alerts ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (APSPF) కానిస్టేబుల్ & SI నోటిఫికేషన్ 2025 కొరకు ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త! ఏపీ ప్రభుత్వం 291 కానిస్టేబుల్ మరియు 26 సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టుల భర్తీకి సంబంధించి G.O. RT. No. 2770, తేది: 06-11-2025 ను విడుదల చేసింది. ఈ నియామకాలు AP స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (APSLPRB) ద్వారా రెండు దశల్లో జరగనున్నాయి. పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్, అర్హతలు, దరఖాస్తు తేదీలు త్వరలో అధికారికంగా విడుదల కానున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్‌లో Government Jobs 2025 ఆశిస్తున్న అభ్యర్థులకు గొప్ప అవకాశం. సంస్థ వివరాలు 👮…

Read More

టీటీడీ లోని SVU లో పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలు విడుదల వెంటనే దరఖాస్తు చేసుకోండి | TTD SVU Jobs Notification 2025 | Apply For TTD Jobs 2025 | No Exam Jobs In TTD SVU – Telugu Job Alerts TTD SVU Jobs Notification 2025: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అనుబంధ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (SVU) నుండి 24 అకాడమిక్ కన్సల్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. ఇది ఒక కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్న అకాడమిక్ కన్సల్టెంట్ నోటిఫికేషన్ 2025. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్హత కలిగిన పురుషులు మరియు మహిళా అభ్యర్థులు డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, M.Phil, Ph.D. అర్హతలతో ఈ…

Read More

సికింద్రాబాద్ రైల్వేలో టెన్త్ అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు!.. వెంటనే దరఖాస్తు చేసుకోండి! | SCR Sports Quota Notification 2025 – Apply Online | Secunderabad Railway Notification 2025 | SCR Railway Jobs 2025 సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway – SCR) నుండి 31 పోస్టుల భర్తీకి సంబంధించి స్పోర్ట్స్ కోటా (Sports Quota) ఉద్యోగాల నోటిఫికేషన్ 2025 అధికారికంగా విడుదల చేయబడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ ‘సి’ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదవ తరగతి (10th) లేదా ఇంటర్మీడియట్ (10+2) విద్యార్హతతో పాటు నిర్దేశించిన స్పోర్ట్స్ విభాగాల్లో అర్హత కలిగిన పురుషులు మరియు మహిళా అభ్యర్థులు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు నవంబర్ 24, 2025 లోగా నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి…

Read More

10th, 12th అర్హతతో జూనియర్ లైబ్రరియన్, క్లర్క్ & డ్రైవింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి | CCRH Recruitment 2025 Latest Lower Division Clerk & Junior Librarian Jobs Notification Apply Now – Telugu Job Alerts CCRH Recruitment 2025 Latest Lower Division Clerk & Junior Librarian Jobs Notification Apply Now: సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (CCRH Notification 2025) నుండి పర్మినెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి, 12వ తరగతి మరియు డిగ్రీ అర్హతతో మొత్తం 47 పోస్టులను భర్తీ చేస్తున్నారు. పరిశోధన అధికారి, జూనియర్ లైబ్రేరియన్, లోయర్ డివిజన్ క్లర్క్ మరియు డ్రైవర్ వంటి వివిధ గ్రూప్ ‘ఎ’, ‘బి’ మరియు ‘సి’ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 05, 2025…

Read More

నీటిపారుదల శాఖలో జూనియర్ ఇంజనీర్ మరియు అసిస్టెంట్ (ఆఫీస్ సపోర్ట్) నోటిఫికేషన్ 2025 విడుదల | వెంటనే దరఖాస్తు చేసుకోండి NPCC JE & Asst Notification 2025 – Apply Online for 18 Posts | NPCC Junior Engineer Assistant Office Support Notification 2025 Apply Now – Telugu Job Alerts నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ (NPCC) నుండి జూనియర్ ఇంజనీర్ మరియు అసిస్టెంట్ (ఆఫీస్ సపోర్ట్) ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ 2025 విడుదలైంది. రాత పరీక్ష లేకుండా, కేవలం వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడే ఈ ఉద్యోగాలకు మొత్తం 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లలో డిగ్రీ/డిప్లొమా, లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా 30 అక్టోబర్ 2025న ప్రారంభమైంది,…

Read More

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ FLC నోటిఫికేషన్ 2025 – వెంటనే అప్లై చేయండి | Andhra Pradesh Grameena Bank Recruitment 2025 | APGB Jobs Notification 2025 | APGB FLC Notification 2025 Apply Online | APGBLlatest Financial Literacy Counsellors Jobs – Telugu Job Alerts నిరుద్యోగులకు శుభవార్త! యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేసిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ (APGB), కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఆర్థిక అక్షరాస్యత కౌన్సెలర్ల (FLCs) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది. మొత్తం 07 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ బ్యాంక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలుగు భాషలో ప్రావీణ్యం తప్పనిసరి. ఈ APGB FLC Notification 2025 Apply Online ప్రక్రియ నవంబర్ 05, 2025న ప్రారంభమై, నవంబర్ 28, 2025న ముగుస్తుంది. అర్హత ఉన్న…

Read More

📰 ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డుదారులకు శుభవార్త: కిలో గోధుమపిండి రూ.18కే! | AP Ration Wheat Flour at 18 Rupees from January 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త అందించింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే లబ్ధిదారులకు జనవరి 1 నుంచి రేషన్ దుకాణాల ద్వారా కేవలం ₹18కే కిలో గోధుమ పిండిని పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జనవరి 1వ తేదీ నుంచి ఈ పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని మంత్రి తెలియజేశారు. ఇందుకుగాను, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 2400 మెట్రిక్ టన్నుల గోధుమ పిండిని సిద్ధం చేస్తోందని పేర్కొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన గోధుమ పిండిని తక్కువ ధరకే అందించడం ద్వారా వారి ఆర్థిక భారాన్ని తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు. కేవలం రేషన్ పంపిణీ…

Read More

ఏపీ టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా ‘టెట్‌’ కోచింగ్‌కు దరఖాస్తులు | AP TET Free Coaching 2025 Apply Online ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET 2025) పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు శుభవార్త. ముఖ్యంగా మైనారిటీ వర్గానికి చెందిన అభ్యర్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా టెట్ కోచింగ్ అందించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉచిత కోచింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం AP TET 2025 పరీక్షకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే అక్టోబర్ 24న ప్రారంభమై, నవంబర్ 23 వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో, మైనారిటీ అభ్యర్థులు ఉచిత కోచింగ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఉచిత టెట్ కోచింగ్ తరగతులు నవంబర్ మొదటి వారం నుంచే ప్రారంభమవుతాయి. ఆన్‌లైన్ & ఆఫ్‌లైన్ విధానాలు మైనారిటీ విద్యార్థులు తమ సౌలభ్యం మేరకు ఆన్‌లైన్ మరియు…

Read More

RRB NTPC Recruitment 2025 Apply Now For 5810 Graduate Posts – Telugu Job Alerts | RRB NTPC Notification 2025 భారత రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBs) దేశవ్యాప్తంగా NTPC Graduate పోస్టుల భర్తీ కోసం 2025 నోటిఫికేషన్ విడుదల చేశాయి. మొత్తం 5810 ఖాళీలు ప్రకటించబడ్డాయి. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. దరఖాస్తులు 21 అక్టోబర్ 2025 నుండి 20 నవంబర్ 2025 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించబడతాయి. సంస్థ వివరాలు (Organization Details) విద్యా అర్హత (Educational Qualification) వయో పరిమితి (Age Limit) వయస్సులో సడలింపు: వేతనం మరియు ప్రయోజనాలు (Salary & Benefits) దరఖాస్తు రుసుము (Application Fee) వర్గంఫీజు (₹)రీఫండ్General / OBC / EWS₹500CBT హాజరైతే ₹400 రీఫండ్SC / ST / PwBD / మహిళలు / మైనారిటీ / EBC₹250CBT…

Read More

విశాఖలోని నేవీ చిల్డ్రన్ స్కూల్లో 18 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Navy Children School Visakhapatnam Recruitment Notification 2025 Apply Now | Navy Children School Notification 2025 విశాఖపట్నంలోని నేవీ చిల్డ్రన్ స్కూల్‌లో 18 బోధన మరియు నాన్-టీజింగ్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాల్లో PGT, TGT, ప్రైమరీ టీచర్, బలవాటిక టీచర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టోర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 25లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది. సంస్థ వివరాలు (Organization Details) సంస్థ పేరు: Navy Children School, Visakhapatnamపోస్టు పేరు: PGT, TGT, Primary Teacher, Balvatika Teacher, Assistant Librarian, DEO, Store Assistantమొత్తం పోస్టులు: 18వేతనం పరిధి: పోస్టు మేరకు నిర్ణయించిన పేమెంట్ संरచర్…

Read More