ఈ ఫోన్ల‌ను భారీ డిస్కౌంట్ల‌తో మీరు రూ.15వేల లోపే కొన‌వ‌చ్చు..!

Flipkart యొక్క బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రోడక్ట్ కేటగిరీల అంతటా డీల్‌లతో జరుగుతోంది. స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు బహుళ ఎంపికలను కలిగి ఉంటారు, ప్రత్యేకించి వారి బడ్జెట్ రూ. 15,000కి పరిమితం అయితే. డిస్కౌంట్ ఆఫర్‌లో భాగంగా షాపింగ్ ప్లాట్‌ఫాం రూ.15,000 లోపు పలు స్మార్ట్‌ఫోన్‌లను విక్రయిస్తోంది. ఎంపికలలో CMF ఫోన్ 1, Realme 12X 5G మరియు Motorola G64 5G ఉన్నాయి. ఈ తగ్గింపు డీల్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఈ … Read more

అద్భుత‌మైన ప్రీపెయిడ్ ప్లాన్ల‌ను లాంచ్ చేసిన ఎయిర్ టెల్

టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ వినియోగదారులకు ఎన్నో గొప్ప ప్లాన్‌లను అందిస్తోంది. అదే సమయంలో, మీరు ఉచిత OTT యాప్‌లతో ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, Airtel మీ కోసం అనేక గొప్ప ఎంపికలను కలిగి ఉంది. ఎయిర్‌టెల్ యొక్క మూడు గొప్ప ప్రీపెయిడ్ ప్లాన్‌ల గురించి ఇక్కడ మేము మీకు తెలియజేస్తున్నాము. ఈ ప్లాన్‌లలో, మీరు రోజుకు 3GB డేటాను పొందుతారు. విశేషమేమిటంటే, ఈ ప్లాన్‌లలో 22 కంటే ఎక్కువ OTT యాప్‌లకు కంపెనీ ఉచిత యాక్సెస్‌ను కూడా … Read more

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల‌లో ఫోన్ల‌ను ఆర్డర్ చేస్తున్నారా..?

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఆన్‌లైన్ ద్వారానే ఎక్కువ‌గా షాపింగ్ చేస్తున్నారు. త‌మ‌కు న‌చ్చిన వ‌స్తువుల‌ను ఆన్‌లైన్‌లోనే ఎక్కువ‌గా కొంటున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ఎంతో స‌మ‌యం క‌ల‌సి రావ‌డంతోపాటు ట్రాఫిక్‌లో తిర‌గాల్సిన ప‌ని ఉండ‌దు. అలాగే బ‌య‌ట షాపుల్లో క‌న్నా ఆన్‌లైన్‌లో త‌క్కువ ధ‌ర‌కే వ‌స్తువులు వ‌స్తాయి. అందుక‌ని షాపింగ్ కోసం చాలా మంది ప్ర‌స్తుత త‌రుణంలో ఆన్‌లైన్ బాట ప‌డుతున్నారు. ఇక ప్ర‌స్తుతం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ సంస్థ‌లు పండుగుల నేప‌థ్యంలో మెగా సేల్స్‌ను … Read more

Bank Holidays In October 2024 : అక్టోబ‌ర్ 2024 నెల‌లో బ్యాంకుల‌కు ఎన్ని రోజులు సెల‌వు అంటే..?

Bank Holidays In October 2024 : సాధార‌ణంగా ప్ర‌తి ఏడాది అక్టోబ‌ర్ నెల వ‌స్తే చాలు, ఎన్నో పండుగ‌లు వ‌స్తుంటాయి. దీంతో ఎన్నో సెల‌వులు ల‌భిస్తుంటాయి. అలాగే బ్యాంకుల‌కు కూడా చాలా వ‌ర‌కు ప‌నిదినాలు ఈ నెల‌లో ఉండ‌వు. సాధార‌ణంగా అక్టోబ‌ర్ నెల‌లో బ్యాంకుల‌కు 12 రోజుల వ‌ర‌కు సెల‌వులు ఉంటాయి. ఇక ఈ సారి కూడా అక్టోబ‌ర్ నెల ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలోనే మ‌ళ్లీ పండుగ‌లు సంద‌డి చేసేందుకు వ‌చ్చేస్తున్నాయి. ఇక అక్టోబ‌ర్‌లో … Read more

అత్యంత చ‌వ‌కైన ప్లాన్‌ను లాంచ్ చేసిన ఎయిర్ టెల్‌.. ధ‌ర రూ.26 మాత్ర‌మే.. బెనిఫిట్స్ ఇవే..!

ఈ ఏడాది జూలైలో టెలికాం కంపెనీలు త‌మ మొబైల్ టారిఫ్‌ల‌ను పెంచిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే చాలా మంది ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్‌లోకి మారిపోతున్నారు. ఇప్ప‌టికే 30 ల‌క్ష‌ల మంది కొత్త‌గా బీఎస్ఎన్ఎల్‌లో చేరినట్లు ఆ కంపెనీ ఇటీవ‌లే ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేసింది. అయితే ఉన్న కస్ట‌మ‌ర్లు చేజారిపోకుండా ఉండేందుకు గాను జియో, ఎయిర్ టెల్‌, వొడాఫోన్ ఐడియాలు నానా క‌ష్టాలు ప‌డుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎయిర్ టెల్ … Read more

భారీ త‌గ్గింపు ధ‌ర‌కే ఐఫోన్ 16.. ఫ్లిప్‌కార్ట్‌లో ఇలా కొన‌వ‌చ్చు..!

ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ ఇటీవ‌లే ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల‌ను లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ఫోన్ల‌ను కొనుగోలు చేసేందుకు వినియోగ‌దారులు ఎంతో ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చాలా షాపుల వ‌ద్ద ఐఫోన్ 16 ఫోన్ల కోసం భారీ క్యూలైన్లు కూడా క‌నిపిస్తున్నాయి. అయితే ఐఫోన్ 16 ఫోన్‌ను మీరు గ‌న‌క కొనాల‌ని అనుకుంటుంటే ఫ్లిప్‌కార్ట్‌లో చాలా త‌క్కువ ధ‌ర‌కే ఈ ఫోన్‌ను కొన‌వ‌చ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ను … Read more

వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ ఉందా..? అయితే రైల్వేలో మారిన ఈ రూల్స్‌ను తెలుసుకోండి..!

భార‌తీయ రైళ్ల‌లో రిజ‌ర్వేష‌న్ ఉన్న బోగీల్లో ప్ర‌యాణించాలంటే టిక్కెట్ల‌ను అప్ప‌టిక‌ప్పుడు త‌త్కాల్‌లో బుక్ చేయాలి. లేదంటే కొన్ని రోజుల‌కు ముందుగా టిక్కెట్ల‌ను బుక్ చేసుకోవాలి. అయితే ఈమ‌ధ్య కాలంలో వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ల‌ను కొన్న‌వారు ఏ బోగీలో ప‌డితే ఆ బోగీలో ఎక్కుతున్నార‌ని రైల్వే వారు కొత్త నియ‌మాల‌ను ప్రవేశ‌పెట్టారు. ఇక‌పై వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ ఉంటే ట్రెయిన్ ఎక్క‌డానికి వీలు లేదు. ఏసీ లేదా స్లీప‌ర్ క్లాస్ కు చెందిన వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్ గ‌న‌క … Read more

Gold : విదేశాల నుంచి వ‌చ్చేట‌ప్పుడు ఎంత బంగారాన్ని మ‌నం ఇండియాకు తెచ్చుకోవ‌చ్చు..?

Gold : బంగారం అంటే అంద‌రికీ ఇష్ట‌మే. ఈ మ‌ధ్య కాలంలో స్త్రీలే కాదు, పురుషులు కూడా బంగారు ఆభ‌ర‌ణాల‌ను ధ‌రించేందుకు అమితంగా ఇష్ట‌ప‌డుతున్నారు. కేజీల కొద్దీ బంగారాన్ని కొంద‌రు పురుషులు ఒంటి నిండా ధ‌రిస్తున్నారు. అయితే బంగారం విష‌యానికి వ‌స్తే ధ‌ర రోజూ ఒకేలా ఉండ‌దు. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకునే మార్పులు, విదేశాల్లో జ‌రిగే సంఘ‌ట‌న‌లు, ఉండే ప‌రిస్థితుల ఆధారంగా బంగారం ధ‌ర‌ల్లో హెచ్చు త‌గ్గులు ఉంటాయి. క‌నుక బంగారం ధ‌ర ఏరోజుకారోజు మారుతుంది. … Read more

జియోలో ఉన్న బెస్ట్ ప్లాన్స్ ఇవే.. వీటిలో ఏదో ఒకటి రీచార్జి చేసుకోండి చాలు..!

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో ఈ ఏడాది ఆగ‌స్టు 1 నుంచి ప్రీపెయిడ్ మొబైల్ టారిఫ్‌ల‌ను పెంచిన విష‌యం తెలిసిందే. అలాగే ఈమ‌ధ్యే పోస్ట్‌పెయిడ్ టారిఫ్‌ల‌ను కూడా పెంచారు. అయితే జియోలో ప‌లు ప్లాన్లు మాత్రం ఇప్ప‌టికీ పాపుల‌ర్‌గానే ఉన్నాయి. ఎందుకంటే అవి అందిస్తున్న బెనిఫిట్సే కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక జియోలో ఉన్న ప‌లు పాపుల‌ర్ ప్లాన్ల వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. జియోలో రూ.449 ప్లాన్‌తో రీచార్జి చేసుకుంటే వినియోగ‌దారుల‌కు 28 రోజుల వాలిడిటీ వ‌స్తుంది. రోజుకు … Read more

అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ్ సేల్ తేదీలు వ‌చ్చేశాయ్‌.. ఈ కార్డులు ఉన్న వారికి పండ‌గే..!

ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ ప్ర‌తి ఏడాది ద‌స‌రా ముందులాగే ఈసారి కూడా అతి పెద్ద సేల్‌కు రెడీ అయింది. వినియోగ‌దారులు ఎప్పుడెప్పుడా అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న తేదీల‌ను ఆ సంస్థ ప్ర‌క‌టించేసింది. అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివల్ పేరిట ఈసారి సెప్టెంబర్ 27 నుంచి భారీ సేల్‌ను నిర్వ‌హించ‌నుంది. ఈ సేల్ అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ల‌కు 24 గంట‌ల ముందు నుంచే అందుబాటులోకి వ‌స్తుంది. అంటే.. అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్లు ఈ సేల్‌ను సెప్టెంబ‌ర్ … Read more