ఆధార్ కార్డును డేట్ ఆఫ్ బ‌ర్త్ ప్రూఫ్‌గా వాడుకోవ‌చ్చా..?

ఆధార్ కార్డును ప్ర‌స్తుతం మ‌నం అనేక సేవ‌ల‌కు ఉప‌యోగిస్తున్నాం. అనేక ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌తోపాటు బ్యాంకింగ్ అవ‌స‌రాల‌కు, సిమ్ కార్డుల‌ను తీసుకోవాల‌న్నా, ఇత‌ర సేవ‌ల‌కు కూడా ఆధార్ కార్డునే వినియోగిస్తున్నాం. ఒక స‌ర్వే ప్ర‌కారం దేశ జ‌నాభాలో 90 శాతం మంది ఆధార్ కార్డుల‌ను క‌లిగి ఉన్నార‌ని వెల్ల‌డైంది. అయితే ఆధార్ కార్డుల‌ను వాడుతున్న వారికి ఎప్ప‌టినుంచో ఒక సందేహం ఉంటోంది. అదేమిటంటే.. ఆధార్ కార్డును డేట్ ఆఫ్ బ‌ర్త్ లేదా సిటిజెన్ షిప్ (పౌర‌స‌త్వ‌) ధ్రువ‌ప‌త్రంగా వాడుకోవ‌చ్చా.. … Read more

గుడ్ న్యూస్‌.. ఇక‌పై త‌త్కాల్ టిక్కెట్ల‌ను చాలా ఈజీగా బుక్ చేయ‌వ‌చ్చు..!

రైళ్ల‌లో ప్ర‌యాణించే వారికి స‌హజంగానే త‌త్కాల్ టిక్కెట్ల గురించి బాగా తెలుస్తుంది. కొన్ని రోజుల ముందుగా రిజ‌ర్వేష‌న్ చేసుకోక‌పోతే అప్ప‌టిక‌ప్పుడు రైలులో ప్ర‌యాణం చేయాల్సి వ‌స్తే.. రిజ‌ర్వేష‌న్ కోసం ప్ర‌యాణికులు త‌త్కాల్ టిక్కెట్ల‌పై ఆధార ప‌డ‌తారు. రైలు ప్రారంభానికి కొన్ని గంట‌ల ముందు ఈ టిక్కెట్ల‌ను బుక్ చేసుకోవ‌చ్చు. ధ‌ర కాస్త ఎక్కువ‌గా ఉంటుంది. అయితే త‌త్కాల్ టిక్కెట్ల‌ను విజ‌య‌వంతంగా బుక్ చేయ‌డం అంటే అది స‌వాల్‌తో కూడుకున్న ప‌నే. ఎందుకంటే చాలా మంది ఈ టిక్కెట్ల‌ను … Read more

క‌స్ట‌మ‌ర్‌కు చిర్రెత్తుకొచ్చింది.. ఓలా ఎల‌క్ట్రిక్ షోరూంను త‌గ‌ల‌బెట్టేశాడు.. వీడియో..!

పెట్రోల్, డీజిల్ వాహ‌నాల వినియోగం త‌గ్గించి, ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగం పెంచేందుకు గాను కేంద్రం ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అందుక‌నే విద్యుత్ వాహ‌నాల‌ను కొనుగోలు చేసే వారికి భారీగా కేంద్రం స‌బ్సిడీని కూడా అందిస్తోంది. దీంతోపాటు మైలేజ్‌కు, మెయింటెనెన్స్‌కు అతి త‌క్కువ ఖ‌ర్చు అవుతున్నాయి క‌నుక ప్ర‌జ‌లు కూడా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు మొగ్గు చూపుతున్నారు. కార్ల‌తోపాటు బైక్‌ల‌ను కూడా ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌నే ఎక్కువ‌గా కొనుగోలు చేస్తున్నారు. ఇక మార్కెట్‌లో మ‌న‌కు భిన్న ర‌కాల కంపెనీలు … Read more

ఏ కంపెనీకి చెందిన పెట్రోల్ ఎక్కువ మైలేజ్‌ను ఇస్తుందో తెలుసా..? లిస్ట్‌లో టాప్ వ‌చ్చింది ఏదంటే..?

మ‌న‌కు మార్కెట్‌లో అనేక ర‌కాల పెట్రోల్స్ అందుబాటులో ఉన్నాయి. ప‌లు ర‌కాల సంస్థ‌లు మ‌న‌కు పెట్రోల్‌ను పంపుల్లో విక్ర‌యిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఒక్కొక్క‌రు త‌మ‌కు న‌చ్చిన పెట్రోల్‌ను టూవీల‌ర్ల‌లో కొట్టిస్తుంటారు. అయితే మీకు ఎప్పుడైనా ఆలోచ‌న వ‌చ్చిందా.. ఏ సంస్థ‌కు చెందిన పెట్రోల్ మ‌న‌కు ఎక్కువ మైలేజీని ఇస్తుంది..? అని. అవును, వారు కూడా సరిగ్గా ఇదే ఆలోచ‌న చేశారు. ఇంకేముంది.. భిన్న ర‌కాల కంపెనీల‌కు చెందిన పెట్రోల్‌ల‌ను ఒక టూవీల‌ర్ లో పోసి మైలేజ్ ఎంత … Read more

మార్కెట్‌లో ఉన్న బెస్ట్ వాట‌ర్ ప్యూరిఫైర్లు ఇవే.. ధ‌ర త‌క్కువ‌.. ఆరోగ్యం కోసం త‌ప్ప‌దు..!

మ‌న‌కు రోగాలు వ‌చ్చేందుకు కార‌ణం అయ్యే వాటిల్లో ప్ర‌ధానంగా క‌లుషిత నీరే అతి ముఖ్య‌మైన‌ది అని చెప్ప‌వ‌చ్చు. మ‌నం తాగే నీళ్ల‌ను మ‌నం శుభ్రంగా ఉన్నాయ‌నుకుంటాం. కానీ మ‌న‌కు తెలియని ఎన్నో బాక్టీరియా, ఫంగ‌స్ మ‌నం తాగే నీళ్లలో ఉంటాయి. దీంతో అలాంటి నీళ్ల‌ను తాగితే మ‌నం రోగాల బారిన ప‌డ‌తాం. క‌నుక నీళ్ల‌ను ప్యూరిఫై చేయాల్సి ఉంటుంది. అయితే మార్కెట్‌లో మంచి వాట‌ర్ ప్యూరిఫైర్ ఏది.. అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అలాంటి వారికోస‌మే కింద … Read more

Jio Phone Prima Plans : జియోలో మీరు అత్యంత చ‌వ‌కైన ప్లాన్ కోసం చూస్తున్నారా..? అయితే ఈ ప్లాన్ మీకోస‌మే..!

Jio Phone Prima Plans : టెలికాం సంస్థ జియోలో ప్ర‌స్తుతం దాదాపుగా 49 కోట్ల మంది వినియోగ‌దారులు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే జియో సంస్థ త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు అనేక ప్లాన్ల‌ను అందుబాటులో ఉంచింది. అయితే ఈ మ‌ధ్య మొబైల్ టారిఫ్‌ల‌ను పెంచ‌డంతో చాలా మంది క‌స్ట‌మ‌ర్లు జియోను వ‌దిలి బీఎస్ఎన్ఎల్‌కు మారిపోయారు. ఇంకా బీఎస్ఎన్ఎల్‌లోకి మారుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే జియోలో చ‌వ‌కైన ప్లాన్ల కోసం చాలా మంది చూస్తున్నారు. కానీ జియోలో … Read more

ఇక‌పై రైల్వే సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అయినా స‌రే.. ఒక్క‌టే ఫోన్ నంబ‌ర్‌..!

భార‌తీయ రైల్వే ప్ర‌పంచంలోనే అత్యంత ఎక్కువ ఉద్యోగులు ఉన్న ప్ర‌భుత్వ రంగ సంస్థ‌గా పేరుగాంచింది. నిత్యం కొన్ని కోట్ల మంది రైళ్ల‌లో ప్ర‌యాణిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే రైల్వే ప్ర‌యాణికుల సౌక‌ర్యం కోసం సంస్థ వారు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌లు ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే గ‌తంలో రైల్వేలో ఏదైనా ఫిర్యాదు ఉంటే వివిధ ర‌కాల నంబ‌ర్ల‌కు ఫోన్ చేయాల్సి వ‌చ్చేది. కానీ రైల్వే శాఖ తాజాగా అన్ని ఫిర్యాదుల‌కు కేవ‌లం ఒకే నంబ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇత‌ర హెల్ప్ లైన్ … Read more

Petrol And Diesel Prices : వాహ‌న‌దారుల‌కు గుడ్ న్యూస్‌.. భారీగా త‌గ్గ‌నున్న పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు..!

Petrol And Diesel Prices : రోజు రోజుకీ మండిపోతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌తో పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోతున్నారు. పెరుగుతున్న ఇంధ‌న ధ‌ర‌ల‌కు తోడుగా త‌మ ఆదాయం పెర‌గ‌డం లేద‌ని వారు వాపోతున్నారు. ఈ క్ర‌మంలోనే చాలా మంది ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు మొగ్గు చూపుతున్నారు. అవైతే ధ‌ర ఎక్కువైన‌ప్ప‌టికీ ఇంధ‌న వినియోగం ప‌రంగా చూస్తే చాలా వ‌ర‌కు డ‌బ్బును ఆదా చేస్తాయి. అందుక‌నే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు డిమాండ్ పెరిగింది. అయితే … Read more

జియో యానివ‌ర్స‌రీ గిఫ్ట్‌.. ఈ ప్లాన్ల ధ‌ర‌లు త‌గ్గింపు..!

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో మార్కెట్‌లోకి అడుగు పెట్టి 8 సంవ‌త్స‌రాల‌ను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఆ సంస్థ త‌న ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు ప‌రిమిత కాలంలో అద్భుత‌మైన ఆఫ‌ర్‌ను అందిస్తుంది. ప‌లు ఎంపిక చేసిన ప్లాన్ల ధ‌ర‌ల‌ను తగ్గించింది. ఈ ప్లాన్ల‌ను సెప్టెంబ‌ర్ 10వ తేదీ లోపు రీచార్జి చేసుకుంటే త‌క్కువ ధ‌ర‌కే పొంద‌వ‌చ్చు. ఇక రాయితీ అందిస్తున్న ప్లాన్ల వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి. జియోలో రూ.899 ప్లాన్‌పై రాయితీ ల‌భిస్తోంది. దీంట్లో రోజుకు … Read more

E-Luna X2 : కేవ‌లం రూ.250 పెడితే నెలంతా దీనిపై తిర‌గొచ్చు.. రూ.500 కే బుక్ చేసుకోండి..!

E-Luna X2 : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఎల‌క్ట్రిక్ వాహ‌నాల కొనుగోలుకు ఆస‌క్తిని చూపిస్తున్నారు. కార్లు లేదా టూవీల‌ర్లు ఏవైనా స‌రే ప్ర‌స్తుత త‌రుణంలో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వాడ‌కం పెరిగింది. రోజు రోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను భరించ‌లేక చాలా మంది ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక టూవీల‌ర్ల‌లోనూ చాలా కంపెనీలు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను విక్ర‌యిస్తున్నాయి. ఇక వినియోగ‌దారుల‌కు తాజాగా మ‌రో కొత్త ఎల‌క్ట్రిక్ వెహికిల్ అందుబాటులోకి వ‌చ్చింది. అదే.. E … Read more