BSNL Rs 997 Prepaid Plan : కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసిన BSNL.. ఏకంగా 160 రోజుల వ‌ర‌కు వాలిడిటీ..

BSNL Rs 997 Prepaid Plan : ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ BSNL మ‌రో స‌రికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను త‌న క‌స్ట‌మ‌ర్ల కోసం ప్ర‌వేశ‌పెట్టింది. ఇందులో భాగంగా కస్ట‌మ‌ర్లు రూ.997తో రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా క‌స్ట‌మ‌ర్ల‌కు ఏకంగా 320 జీబీ వ‌ర‌కు డేటా ల‌భిస్తుంది. అంటే 1జీబీ డేటాకు కేవ‌లం రూ.3.11 అవుతుంద‌న్న‌మాట‌. ఈ ప్లాన్ ద్వారా ఆ డేటాను క‌స్ట‌మ‌ర్లు రోజుకు 2 జీబీ వ‌ర‌కు ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇక ఈ … Read more

క్రెడిట్ కార్డు వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. రూల్స్ మారాయి.. తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థ‌లు త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు అందించే స‌ర్వీస్‌ల‌కు గాను ఎప్ప‌టిక‌ప్పుడు రూల్స్‌ను మారుస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సెప్టెంబ‌ర్ 1, 2024 నుంచి ప‌లు క్రెడిట్ కార్డుల‌కు చెందిన బ్యాంకులు త‌మ రూల్స్‌ను మార్చాయి. అలాగే రూపే క్రెడిట్ కార్డు రూల్స్ కూడా మారాయి. క‌నుక మారిన రూల్స్‌ను క్రెడిట్ కార్డు వినియోగ‌దారులు తెలుసుకోవాల్సి ఉంటుంది. దీంతో త‌మ‌కు ఏయే కార్డుల ద్వారా, ఎలాంటి ట్రాన్సాక్ష‌న్ల ద్వారా ఎక్కువ మేలు జ‌రుగుతుంది.. అన్న … Read more

Sudha Iniya Organics : రూ.2000తో వ్యాపారం మొద‌లు పెట్టిన ఈమె ఇప్పుడు నెల‌కు ల‌క్ష‌లు సంపాదిస్తోంది..!

Sudha Iniya Organics : క‌ష్ట‌ప‌డి ప‌నిచేయాల‌నే త‌ప‌న ఉండాలేకానీ మీ ద‌గ్గ‌ర డ‌బ్బు ఎంత ఉన్నా సరే దాంతో చిన్న‌పాటి వ్యాపారం ప్రారంభించ‌వ‌చ్చు. ఎప్ప‌టిక‌ప్పుడు అందులో నూత‌న మెళ‌కువ‌ల‌ను తెలుసుకుంటూ కాలానుగుణంగా వ్యాపారం కొన‌సాగిస్తే అది లాభాల బాట ప‌డుతుంది. దీంతో ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను నెల నెలా సంపాదించ‌వ‌చ్చు. అవును, స‌రిగ్గా ఆ మ‌హిళ కూడా ఇదే చేస్తోంది. ఇంత‌కీ అస‌లు ఆమె ఎవ‌రు.. ఆమె ఏం చేస్తుంది.. ఎలా వృద్ధిలోకి వ‌చ్చింది.. అన్న వివ‌రాల‌ను … Read more

Indian Stock Market Holidays : సోమ‌, మంగ‌ళ‌వారాల్లో ఆగ‌స్టు 26, 27 తేదీల్లో స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా..?

Indian Stock Market Holidays : సోమ‌వారం ఆగ‌స్టు 26, 2024వ తేదీన శ్రీ‌కృష్ణ జ‌న్మాష్ట‌మి ఉన్నందున ఆ రోజు స్టాక్ మార్కెట్‌ల‌కు సెల‌వు ఉంటుందా.. అని ట్రేడ‌ర్ల‌లో సందేహం నెల‌కొంది. అలాగే మ‌రుస‌టి రోజు.. అంటే మంగ‌ళ‌వారం ఆగ‌స్టు 27, 2024వ తేదీన ద‌హీ హండీ కార్య‌క్ర‌మం ఉన్నందున ఆ రోజు కూడా స్టాక్ మార్కెట్‌కు సెల‌వు ఉంటుందా.. అని ట్రేడ‌ర్లు ఆరా తీస్తున్నారు. అయితే దీనిపై ఎన్ఎస్ఈ, బీఎస్ఈ క్లారిటీ ఇచ్చేశాయి. ఆగస్టు 26, … Read more

మీకు Netflix సబ్‌స్క్రిప్ష‌న్ ఉచితంగా కావాలా..? అయితే ఇలా చేయండి..!

Netflix : ఈ రోజుల్లో చాలా మంది థియేట‌ర్ల క‌న్నా ఓటీటీల్లోనే ఎక్కువ‌గా సినిమాల‌ను చూస్తున్నారు. రాను రాను ఓటీటీ స‌భ్య‌త్వం తీసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక ఓటీటీల విష‌యానికి వ‌స్తే వాటిల్లో Netflix ఎంతో పురాత‌న‌మైంద‌ని చెప్ప‌వ‌చ్చు. కానీ దీనికి సబ్‌స్క్రిప్ష‌న్ తీసుకోవాలంటే నెల‌కు క‌నీసం రూ.199 అయినా చెల్లించాలి. దీంతో 720పి రిజ‌ల్యూష‌న్‌తో కేవ‌లం ఒకే స్క్రీన్‌లో Netflix ను యాక్సెస్ చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే మీకు Netflix సబ్‌స్క్రిప్ష‌న్ … Read more

RBI On Rs 10 Coins : రూ.10 నాణేల‌పై ఆర్‌బీఐ కొత్త ప్ర‌క‌ట‌న‌.. ఎవ‌రైనా అలా చేయాల్సిందే..!

RBI On Rs 10 Coins : సోష‌ల్ మీడియా ప్ర‌భావం బాగా పెరిగిపోవ‌డంతో ప్ర‌జ‌లు అందులో ఏది వ‌చ్చినా కూడా నిజ‌మే అని న‌మ్ముతున్నారు. అందులో నిజం ఎంత ఉంది ? అని తెలుసుకోకుండా కేవ‌లం అబద్ధాల‌నే నిజాల‌ని విశ్వ‌సిస్తున్నారు. దీంతో ఎంతో న‌ష్టం జ‌రుగుతోంది. గ‌తంలో రూ.5 క‌రెన్సీ నోట్ల‌పై కూడా లేని పోని పుకార్ల‌ను పుట్టించారు. దీంతో ఆ నోట్ల‌ను అప్ప‌ట్లో తీసుకోవ‌డం మానేశారు. అయితే ఇప్పుడు రూ.10 నాణేల‌పై కూడా ఇలాంటి … Read more

Jio Rs 1029 Prepaid Plan Full Details : జియో ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. ఈ ప్లాన్ ద్వారా అమెజాన్ ప్రైమ్ ఉచితం..

Jio Rs 1029 Prepaid Plan Full Details : ఈ రోజుల్లో చాలా మంది మొబైల్‌లో ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ ఏ ప్లాన్‌ను వాడినా స‌రే ఓటీటీ యాప్స్ ప్ర‌యోజ‌నాలు పొందేలా ఉండే ప్లాన్ల‌ను ఎంచుకుంటున్నారు. తాము రీచార్జి చేసుకునే ప్లాన్ల‌తో ఓటీటీ యాప్స్ ఏవైనా ఫ్రీగా వ‌స్తే బాగుండును అని అనుకుంటున్నారు. అందుక‌నే టెలికాం కంపెనీలు కూడా ఓటీటీ యాప్‌ల‌ను ఉచితంగా ఇచ్చే ప్లాన్‌ల‌ను లాంచ్ చేస్తున్నాయి. అయితే జియోలో కూడా స‌రిగ్గా ఇలాంటిదే … Read more

Jio Rs 749 Prepaid Plan Details : జియో క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. ఈ ప్లాన్‌లో 20 జీబీ ఎక్స్‌ట్రా డేటా, ఎక్కువ వాలిడిటీ..

Jio Rs 749 Prepaid Plan Details : దేశంలోని అతిపెద్ద టెలికాం నెట్‌వ‌ర్క్‌ల‌లో ఒక‌టైన రిల‌య‌న్స్ జియో త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు ఎన్నో ర‌కాల ప్లాన్ల‌ను అందిస్తోంది. అందులో భాగంగానే ప‌లు ర‌కాల ప్లాన్ల‌లో ప్ర‌త్యేక‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తోంది. ఇక ఒక ప్లాన్‌లో ఎక్కువ కాలం పాటు వాలిడిటీ ఇవ్వ‌డంతోపాటు ఏకంగా 20 జీబీ డేటాను కూడా ఉచితంగా అందిస్తోంది. ఇక ఈ ప్లాన్‌లో వినియోగ‌దారుల‌కు అన్‌లిమిటెడ్ 5జి డేటా కూడా ల‌భిస్తుంది. మీరు లాంగ్ … Read more

BSNL Rs 107 Prepaid Plan : BSNL లో అత్యంత చ‌వ‌కైన ప్లాన్‌.. 35 రోజుల వాలిడిటీ..!

BSNL Rs 107 Prepaid Plan : ఈమ‌ధ్య‌నే ప్రైవేటు టెలికాం సంస్థ మొబైల్ చార్జిల ధ‌ర‌ల‌ను పెంచ‌డంతో అంద‌రూ BSNLకు మారిపోతున్నారు. అయితే BSNLలో ప్రైవేటు టెలికాం కంపెనీల క‌న్నా చాలా చ‌వ‌క ధ‌ర‌ల‌కే రీచార్జి ప్లాన్లు అందుబాటులో ఉండ‌డం విశేషం. క‌నుక‌నే ఇత‌ర మొబైల్ వినియోగ‌దారులు BSNLకు మారిపోతున్నారు. ఇక నెట్‌వ‌ర్క్ విష‌యంలో కాస్త స‌మ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికీ వాటిని ప‌రిష్క‌రించ‌డంపైనే BSNL ప్ర‌స్తుతం ఫోక‌స్ పెట్టింది. దీంతో వినియోగ‌దారులు పెద్ద ఎత్తున BSNL సిమ్‌ల‌ను … Read more

UPI Wrong Payment : యూపీఐ ద్వారా త‌ప్పుగా వేరే ఎవ‌రికో డ‌బ్బు పంపారా..? ఇలా చేస్తే మీ డ‌బ్బు వెన‌క్కి వ‌స్తుంది..!

UPI Wrong Payment : ప్ర‌స్తుత త‌రుణంలో డిజిట‌ల్ లావాదేవీల సంఖ్య పెరిగిపోయింది. చాలా మంది న‌గ‌దుకు బ‌దులుగా ఆన్‌లైన్‌లోనే పేమెంట్లు చేస్తున్నారు. ప్ర‌ధానంగా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ వాడ‌కం ఎక్కువైంది. అయితే అంతా బాగానే ఉంది కానీ.. మ‌నం ఒక‌వేళ పొర‌పాటున ఎవ‌రికైనా త‌ప్పుగా డ‌బ్బును పంపితే అప్పుడు ఆందోళ‌న చెందుతాం. ఆ డ‌బ్బు వెన‌క్కి వ‌స్తుందో, రాదోన‌ని కంగారు ప‌డ‌తాం. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ప‌లు స్టెప్స్‌ను పాటించ‌డం … Read more