How To Get Lower Berth In Train : ట్రెయిన్‌లో లోయ‌ర్ బెర్త్ కావాలంటే టిక్కెట్ల‌ను ఇలా బుక్ చేయాలి.. రైల్వే శాఖ చెప్పిన సూచ‌న‌లు..!

How To Get Lower Berth In Train : నేటి త‌రుణంలో రైళ్ల‌లో ప్ర‌యాణించ‌డం ఎంత న‌ర‌కంగా మారిందో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు స్లీప‌ర్ క్లాస్ కాదు.. ఏకంగా ఏసీ క్లాస్‌ల‌లోనే వెయిటింగ్ లిస్ట్ ప్ర‌యాణికులు ప్ర‌యాణం చేస్తున్నారు. దీంతో బెర్త్ క‌న్‌ఫామ్ అయిన వారు ప్ర‌యాణం చేయ‌లేక‌పోతున్నారు. అయితే ఇదంతా అటుంచితే కొంద‌రు సీనియ‌ర్ సిటిజెన్ల‌ను లోయ‌ర్ బెర్త్‌లు అస‌లు ల‌భించ‌డం లేదు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే కొన్ని సూచ‌న‌లు పాటిస్తే … Read more

Liquor Limit At Home : ఒక వ్య‌క్తి త‌న ఇంట్లో గ‌రిష్టంగా ఎన్ని లీట‌ర్ల మేర మ‌ద్యాన్ని నిల్వ చేసుకోవ‌చ్చు..?

Liquor Limit At Home : మ‌ద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు విప‌రీతంగా మ‌ద్యం సేవిస్తుంటారు. ఇక కొంద‌రు అప్పుడ‌ప్పుడు మ‌ద్యం తాగుతారు. అయితే మ‌ద్యాన్ని కొంద‌రు ఇళ్ల‌లో భారీ ఎత్తున నిల్వ చేస్తుంటారు. దీంతో అవ‌స‌రం అయిన‌ప్పుడు తాగ‌వ‌చ్చ‌ని వారు భావిస్తారు. అయితే వాస్త‌వానికి మ‌ద్యాన్ని ఇంట్లో పెద్ద ఎత్తున నిల్వ చేయ‌డం చ‌ట్ట‌రీత్యా నేరం. ఈ క్ర‌మంలోనే ఒక వ్య‌క్తి ఇంట్లో గ‌రిష్టంగా ఎంత మేర … Read more

New Sim Card Rules : కొత్త‌గా సిమ్ కార్డు తీసుకుంటున్నారా..? అయితే మారిన రూల్స్‌ను తెలుసుకోండి..!

New Sim Card Rules : గ‌తంలో మ‌నం సిమ్ కార్డు తీసుకోవాలంటే ప్ర‌భుత్వ గుర్తింపు కార్డు ఏదైనా జిరాక్స్ ఇచ్చి, అలాగే ఫొటోల‌ను కూడా ఇచ్చి ఫామ్ నింపి త‌రువాత సిమ్ తీసుకునేవాళ్లం. దీంతో ఆ సిమ్ యాక్టివేట్ అయ్యేందుకు 24 నుంచి 48 గంట‌లు ప‌ట్టేది. కానీ ఇప్పుడు టెక్నాల‌జీ మారింది. సిమ్ తీసుకున్న వెంట‌నే 1 గంట‌లోనే యాక్టివేట్ చేస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది కానీ కొంద‌రు మోస‌గాళ్లు ప్ర‌జ‌ల పేరిట … Read more

FASTag New Rules : ఫాస్టాగ్ వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. ఇలా చేయ‌క‌పోతే ట్యాగ్ ప‌నిచేయ‌దు..!

FASTag New Rules : నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఫాస్టాగ్ వినియోగ‌దారుల‌కు గాను నూత‌న నిబంధ‌న‌ల‌ను తాజాగా అమ‌లులోకి తెచ్చింది. ఆగ‌స్టు 1, 2024 నుంచి ఈ నిబంధ‌న‌లు అమ‌లులోకి వ‌చ్చాయి. దీని ప్ర‌కారం 3-5 ఏళ్ల కింద‌ట ఫాస్టాగ్ పొందిన వినియోగ‌దారులు త‌మ కేవైసీని మ‌ళ్లీ ఇప్పుడు పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకు గాను అక్టోబ‌ర్ 31, 2024ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. ఇక 5 ఏళ్ల కింద‌ట ఫాస్టాగ్ పొందిన … Read more

Visa Free Countries For India 2024 : ఇండియ‌న్ పాస్ పోర్ట్ హోల్డ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. ఈ దేశాల‌కు వీసా లేకుండానే వెళ్ల‌వ‌చ్చు..!

Visa Free Countries For India 2024 : ఈమ‌ధ్యే ఇండియన్ పాస్‌పోర్ట్ శ‌క్తి పెరిగిన విష‌యం తెలిసిందే. హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ 2024 జాబితాలో భార‌తీయ పాస్ పోర్టుకు 80వ స్థానం ద‌క్కింది. దీంతో భార‌తీయ పాస్ పోర్టు క‌లిగి ఉన్న‌వారికి వీసా లేకుండానే అనుమ‌తించే దేశాల సంఖ్య 62కు చేరింది. దీంతో ఆయా దేశాల‌కు భారతీయ పౌరులు వీసా లేకుండానే వెళ్ల‌వ‌చ్చు. దీంతో ఎంతో స‌మ‌యం, డ‌బ్బు ఆదా అవుతాయి. ఇక భార‌తీయులు … Read more

BSNL Tariff Plans : ఈ ప్లాన్‌ను రీచార్జి చేస్తే ఏకంగా 600జీబీ డేటా పొంద‌వ‌చ్చు..!

BSNL Tariff Plans : దేశంలోని ప్రైవేటు టెలికాం కంపెనీలు ఈ మ‌ధ్యే త‌మ మొబైల్ చార్జిల‌ను 35 శాతం మేర పెంచిన విష‌యం తెలిసిందే. టెలికాం సంస్థ‌లైన జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్ ఐడియాలు త‌మ మొబైల్ చార్జిల‌ను భారీగా పెంచాయి. దీంతో టెలికాం వినియోగ‌దారుల‌కు ఒక్క‌సారిగా షాక్ త‌గిలిన‌ట్లు అయింది. వారు పెద్ద ఎత్తున ఆయా సంస్థ‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్‌లో మొబైల్ చార్జిలు భారీగా త‌క్కువ‌గా … Read more