ఈ ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు చెందిన నోటిఫికేష‌న్ల‌ను మీరు చ‌దివారా..?

తెలంగాణ‌లో 663 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల భ‌ర్తీకి గాను వైద్య‌, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్‌బీ) నోటిఫికేష‌న్‌ను జారీ చేసింది. ఆన్‌లైన్ ప‌రీక్ష ఫీజు రూ.500. అర్హులైన అభ్య‌ర్థులు అక్టోబ‌ర్ 5 నుంచి ద‌రఖాస్తు చేసుకోవ‌చ్చు. అక్టోబ‌ర్ 21ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. ఆన్‌లైన్‌లో ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్స ఉంటుంది. హైద‌రాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డీఆర్‌డీవో)కు చెందిన రీసెర్చ్ సెంట‌ర్ ఇమార‌త్ (ఆర్‌సీఐ) 2024-25 ఏడాదికి అప్రెంటిస్ శిక్ష‌ణ … Read more

నాబార్డ్‌లో ఉద్యోగాలు.. 10వ త‌ర‌గ‌తి చ‌దివితే చాలు.. జీతం నెల‌కు రూ.35వేలు..!

ముంబైలోని నేష‌నల్ బ్యాంక్ ఫ‌ర్ అగ్రిక‌ల్చ‌ర్ అండ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ (NABARD) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 108 ఆఫీస్ అడెంటెంట్ గ్రూప్ సి పోస్టుల‌ను భ‌ర్తీ చేయనున్నారు. 10వ త‌ర‌గ‌తి చ‌దివిన వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ఈ పోస్టుల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ అక్టోబ‌ర్ 2 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబ‌ర్ 21ని చివ‌రి … Read more

ఏపీలో 604 టీచ‌ర్ పోస్టులు.. అర్హ‌త‌లు, జీతం వివ‌రాలు..!

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఆధ్వర్యంలో నిర్వహించే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) ఖాళీగా ఉన్న ప‌లు పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 604 టీచ‌ర్ పోస్టులను ఈ నియామ‌క ప్ర‌క్రియ‌లో భ‌ర్తీ చేయ‌నున్నారు. కేజీవీబీల్లో ఖాళీగా ఉన్న బోధ‌నా సిబ్బందిని ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌, బోధ‌నేత‌ర సిబ్బందిని ఔట్ సోర్సింగ్ ప్రాతిప‌దిక‌న నియ‌మించ‌నున్నారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న మ‌హిళా అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ఈ … Read more

డిజిట‌ల్ ఇండియా కార్పొరేష‌న్‌లో ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.50వేలు..

డిజిట‌ల్ ఇండియా కార్పొరేష‌న్ (DIC) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మొత్తం 10 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అయితే అధికారిక వెబ్‌సైట్ అయిన dic.gov.in అనే సైట్‌ను సంద‌ర్శించి విద్యార్హ‌త‌లు, ఇత‌ర వివ‌రాల‌ను అభ్య‌ర్థులు తెలుసుకోవ‌చ్చు. అలాగే అక్కడే ఆన్‌లైన్‌లో ఈ పోస్టుల‌కు అప్లై చేయ‌వ‌చ్చు. ఈ పోస్టుల‌కు అప్లై చేసేందుకు గాను అక్టోబ‌ర్ 24ను చివ‌రి తేదీగా … Read more

NTPC లో ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.2 ల‌క్ష‌లు.. కొద్ది రోజులే గ‌డువు..!

నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ (NTPC) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ప‌లు ట్రేడ్‌ల‌లో మొత్తం 250 పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు నోటిఫికేష‌న్‌లో వెల్ల‌డించారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌కు మ‌రో 3 రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. సెప్టెంబ‌ర్ 29ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. క‌నుక ఆస‌క్తి, అర్హ‌త ఉన్న వారు త్వ‌ర‌గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. … Read more

డిగ్రీ చ‌దివితే చాలు.. ఈ జాబ్ మీదే..!

ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ జెన్‌పాక్ట్ ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. జెన్‌పాక్ట్ కంపెనీ ప్రాసెస్ అసోసియేట్ – క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భ‌ర్తీ చేయ‌నుంది. ఇందుకు గాను ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఏదైనా డిగ్రీ చ‌దివిన వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. వీటిని ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌ను … Read more

అమెజాన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ చ‌దివిన వాళ్ల‌కు అవ‌కాశం..

ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. అమెజాన్‌లో డిజిట‌ల్ కంటెంట్ అసోసియేట్ పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. ఏదైనా డిగ్రీ చ‌దివిన వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. ఆన్‌లైన్‌లో ఈ పోస్టుల‌కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు హైద‌రాబాద్‌లో ప‌నిచేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకుంటానికి లేదా ఆన్‌లైన్‌లో … Read more

విప్రోలో ఉద్యోగాలు.. డిగ్రీ చ‌దివిన వారు అర్హులు..

ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ విప్రో ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది. విప్రో కంపెనీలో ఎల్‌1 టెక్ స‌పోర్ట్ ఇంజినీర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. డిగ్రీ అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ఈ పోస్టుల‌కు అప్లై చేయ‌వ‌చ్చు. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు బెంగ‌ళూరులో ప‌నిచేయాల్సి ఉంటుంది. పూర్తి వివ‌రాల‌ను తెలుసుకునేందుకు, ఆన్‌లైన్‌లో అప్లై చేసేందుకు https://careers-wipro.icims.com/jobs/3106357/ అనే వెబ్ సైట్‌ను అభ్య‌ర్థులు సంద‌ర్శించ‌వ‌చ్చు. … Read more

రైల్వేలో మ‌రో 5066 ఖాళీలు.. రాత ప‌రీక్ష లేదు.. మార్కుల ఆధారంగా ఎంపిక‌..

ముంబై ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC0 వెస్ట్ర‌న్ రైల్వేలో ఖాళీగా ఉన్న ప‌లు పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. వెస్ట్ర‌న్ రైల్వే డివిజ‌న్ ప‌రిధిలోని వ‌ర్క్‌షాపుల్లో అప్రెంటిస్ ఖాళీల‌ను ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం 5066 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. వీటికి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆన్‌లైన్‌లో ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు … Read more

తెలంగాణ‌లో 842 కాంట్రాక్టు బేసిస్ ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ, విద్యార్హ‌త‌ల‌ను బ‌ట్టి ఎంపిక‌..!

తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ హాస్పిట‌ళ్ల‌లో ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ప్ర‌భుత్వ హాస్పిట‌ళ్ల‌లో ఖాళీగా ఉన్న యోగా ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ పోస్టుల‌ను ఈ నియామ‌క ప్ర‌క్రియ‌లో భాగంగా భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా మొత్తం 842 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఈ మేర‌కు ఆయుష్ శాఖ నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. అయితే ఈ ఉద్యోగాల‌ను కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం 842 పోస్టుల్లో 421 … Read more