నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. రైల్వేలో 3,445 ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) దేశ‌వ్యాప్తంగా ప‌లు రైల్వే డివిజ‌న్ల‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు ఆర్ఆర్‌బీ తాజాగా ఓ నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 3,445 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ఆస‌క్తి ఉన్న‌వారు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. సెప్టెంబ‌ర్ 21 నుంచి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. అక్టోబ‌ర్ 20ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. మొత్తం 3445 … Read more

CISF Constable Recruitment 2024 : ఇంట‌ర్ అర్హ‌త‌తో కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లో ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.69వేలు..

CISF Constable Recruitment 2024 : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌బ‌డుతున్న సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) దేశవ్యాప్తంగా వివిధ సెక్టార్ల‌లో ఖాళీగా ఉన్న ప‌లు పోస్టుల భ‌ర్తీకి గాను ఆసక్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. CISF దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ సెక్టార్ల‌కు చెందిన పారిశ్రామిక యూనిట్ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. ఈ క్ర‌మంలో యూనిట్ల‌కు ర‌క్ష‌ణ నిమిత్తం ప‌లు పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్‌లో భ‌ర్తీ చేయ‌నున్నారు. CISFలో ఈ … Read more

ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్‌లో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.1.60 ల‌క్ష‌లు..

ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (Indian Oil Corporation Limited (IOCL)) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌లో ప‌నిచేయాల‌నుకునే వారికి, ప్ర‌భుత్వ ఉద్యోగం కావాల‌నుకునే వారికి ఇదొక గొప్ప అవ‌కాశం అనే చెప్ప‌వ‌చ్చు. అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల కోసం iocl.com అనే అధికారిక వెబ్‌సైట్‌ను కూడా సంద‌ర్శించ‌వ‌చ్చు. IOCL లో లా ఆఫీస‌ర్ … Read more

తెలంగాణ‌లో ఉద్యోగాల జాత‌ర‌.. 3334 ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ.. పూర్తి వివ‌రాలు ఇవే..!

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ‌లో 2050 న‌ర్సింగ్ ఆఫీస‌ర్ (స్టాఫ్ న‌ర్స్‌) పోస్టుల భ‌ర్తీకి వైద్య‌, ఆరోగ్య సేవ‌ల రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) తాజాగా నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ప్ర‌జారోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ‌, వైద్య విద్య డైరెక్ట‌రేట్ ప‌రిధిలో 1576 స్టాఫ్ న‌ర్స్ పోస్టులు, తెలంగాణ వైద్య విధాన ప‌రిష‌త్ ప‌రిధిలో 332, ఎంఎన్‌జే క్యాన్స‌ర్ హాస్పిట‌ల్‌లో 80, ఆయుష్‌లో 61, ఐపీఎంలో 1 స్టాఫ్ న‌ర్సుతో క‌లిపి మొత్తం 2050 పోస్టుల‌ను భ‌ర్తీ … Read more

ఇస్రోలో ఉద్యోగాలు.. ఇప్పుడే ద‌ర‌ఖాస్తు చేసుకోండి..!

ఇండియ‌న్ స్పేస్ రీసెర్చ్ ఆర్గ‌నైజేష‌న్ (ISRO) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. బెంగ‌ళూరులోని హ్యూమ‌న్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ ఈ ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌ను రిలీజ్ చేసింది. ఈ ప్ర‌క‌ట‌న ద్వారా తాత్కాలిక ప్రాతిప‌దిక‌న 103 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. రాత ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్‌, స్క్రీనింగ్‌, ఇంట‌ర్వ్యూ త‌దిత‌రాల ఆధారంగా ఈ పోస్టుల‌కు అభ్యర్థుల‌ను ఎంపిక చేస్తారు. అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న … Read more

గుడ్ న్యూస్‌.. కెన‌రా బ్యాంక్‌లో 3000 ఖాళీలు.. డిగ్రీ చ‌దివితే చాలు..

బెంగ‌ళూరులోని కెన‌రా బ్యాంక్ ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. బెంగ‌ళూరులో ఉన్న కెన‌రా బ్యాంకుకు చెందిన హ్యూమ‌న్ రీసోర్సెస్ విభాగం ప్ర‌ధాన కార్యాల‌యం ఈ భారీ అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. దేశ‌వ్యాప్తంగా ఉన్న ప‌లు కెన‌రా బ్యాంకు శాఖ‌ల్లో అప్రెంటిస్‌షిప్ శిక్ష‌ణ‌లో భాగంగా అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 3000 ఖాళీలను … Read more

హైద‌రాబాద్ ECIL లో ఖాళీలు.. రాత ప‌రీక్ష లేకుండా పోస్టింగ్‌..!

హైద‌రాబాద్‌లో ఉన్న కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు ECIL తాజాగా నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. మొత్తం 437 అప్రెంటిస్ పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్‌లో భ‌ర్తీ చేయ‌నున్నారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. మొత్తం 437 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. … Read more

LIC లో Work From Home Jobs.. ఇంట‌ర్ పాస్ అయితే చాలు, ఎవ‌రైనా అప్లై చేయ‌వ‌చ్చు..

ప్ర‌స్తుత తరుణంలో దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అంద‌రికీ తెలిసిందే. నిరుద్యోగిత రేటు ఏటా భారీగా పెరుగుతోంది. అయిన‌ప్ప‌టికీ ఉద్యోగాల‌ను క‌ల్పించ‌డంలో లేదా ఉపాధిని చూపించ‌డంలో ప్ర‌భుత్వాలు విఫం అవుతున్నాయి. ఇక నిరుద్యోగులు, యువ‌త పూర్తిగా నిరుత్సాహంతో ఉన్నారు. కానీ చిన్న జాబ్ దొరికినా చాలు, అందులో చేరిపోతున్నారు. అర్హ‌త‌కు త‌గిన ఉద్యోగం అవ‌క‌పోయినా డబ్బు అవ‌స‌రం క‌నుక చాలా మంది తాము చ‌దివిన చ‌దువుతో సంబంధం లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక ఈ కోవ‌లోనే … Read more

సికింద్రాబాద్ రైల్వే జోన్ ప‌రిధిలో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ చ‌దివితే చాలు..!

దేశ‌వ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్ల‌లో నాన్ టెక్నిక‌ల్ పాపుల‌ర్ కేట‌గిరి (గ్రాడ్యేయేష‌న్‌) ల‌లో చీఫ్ క‌మ‌ర్షియ‌ల్ క‌మ్ టిక్కెట్ సూప‌ర్ వైజ‌ర్‌, స్టేష‌న్ మాస్ట‌ర్‌, గూడ్స్ ట్రెయిన్ మేనేజ‌ర్‌, జూనియ‌ర్ అకౌంట్ అసిస్టెంట్ క‌మ్ టైపిస్ట్‌, సీనియ‌ర్ క్ల‌ర్క్ క‌మ్ టైపిస్ట్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు () నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 8113 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను రంగం సిద్ధం చేశారు. … Read more

ప‌రీక్ష లేకుండానే నేరుగా రూ.4 ల‌క్ష‌ల జీతంతో ఉద్యోగం.. ఎక్క‌డంటే..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొత్త‌గా ఏర్ప‌డిన కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్రంలోని యువ‌త‌లో వృత్తి నైపుణ్యాన్ని పెంచేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. అందులో భాగంగానే యువ‌త‌కు మ‌రోవైపు ఉద్యోగావ‌కాశాల‌ను కూడా క‌ల్పిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఏపీఎస్ఎస్‌డీసీ ఆధ్వ‌ర్యంలో ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పిస్తోంది. యువ‌త‌కు ఉపాధే ధ్యేయంగా ప్ర‌త్యేకంగా రూపొందించిన స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ద్వారా జిల్లాల వారిగా 10వ త‌ర‌గ‌తి మొద‌లుకొని ఆపై చ‌దువులు చ‌దివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ అవ‌కాశాల‌ను క‌ల్పిస్తున్నారు. రాష్ట్రంలోని ప్ర‌తి … Read more