AIESL Recruitment 2024 : ఏఐఈఎస్ఎల్‌లో అసిస్టెంట్ సూప‌ర్ వైజ‌ర్ ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.27వేలు..

AIESL Recruitment 2024 : ముంబైలోని ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (AIESL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న మొత్తం 76 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. రీజిన‌ల్ సెక్యూరిటీ ఆఫ‌ర్ పోస్టులు 3 ఖాళీ ఉండ‌గా, అసిస్టెంట్ సూప‌ర్ వైజ‌ర్ (సెక్యూరిటీ) పోస్టులు 73 ఖాళీ ఉన్నాయి. పోస్టును అనుస‌రించి సంబంధిత విభాగంలో డిగ్రీని క‌లిగి ఉండాలి. అలాగే ప‌ని … Read more

HRRL Recruitment 2024 : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలో ఉద్యోగాలు..

HRRL Recruitment 2024 : హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్‌), గ‌వ‌ర్న‌మెంట్ ఆఫ్ రాజ‌స్థాన్ సంయుక్తంగా ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేశాయి. హెచ్‌పీసీఎల్ రాజ‌స్థాన్ రిఫైన‌రీ లిమిటెడ్ (హెచ్ఆర్ఆర్ఎల్‌)లో 100 ఇంజినీరింగ్ పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు తెలిపాయి. ఈ పోస్టుల‌కు ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్‌, ఫైర్ అండ్ సేఫ్టీ పోస్టులు 37 ఖాళీగా ఉన్నాయి. 3 ఏళ్ల ఫుల్ … Read more

Cental Bank Of India Recruitment 2024 : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. బ్యాంకులో ఉద్యోగం.. నెల‌కు రూ.30వేలు జీతం..

Cental Bank Of India Recruitment 2024 : మీరు ఏదైనా బ్యాంకులో ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు ఇది గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. ఈ బ్యాంకులో ఫ్యాక‌ల్టీ, ఆఫీస్ అసిస్టెంట్‌, అటెండ‌ర్‌, వాచ్‌మ‌న్ లేదా గార్డెన‌ర్ పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈ బ్యాంకుకు … Read more

Central Coalfields Limited Apprentice Recruitment 2024 : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లో 1180 పోస్టులు..

Central Coalfields Limited Apprentice Recruitment 2024 : నిరుద్యోగుల‌కు కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. కోల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ సెంట్ర‌ల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ (CCL) భారీ సంఖ్య‌లో పోస్టుల భ‌ర్తీకి గాను నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. రాంచీలో ఉన్న సీసీఎల్‌లో పెద్ద ఎత్తున అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల‌కు ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. … Read more

విదేశీ భాష‌ను నేర్చుకోండి.. నెల నెలా ల‌క్ష‌లు సంపాదించండి…!

ఒక‌ప్ప‌టిలా ఇప్పుడు కాలం లేదు. కాలం వేగంగా మారుతోంది. దీంతో అన్ని రంగాల్లోనూ విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు వ‌స్తున్నాయి. ఫ‌లితంగా మ‌న‌కు వేగంగా సేవ‌లు కూడా అందుతున్నాయి. అయితే ప్ర‌స్తుతం ఏ రంగం చూసినా అందులో ఉద్యోగాల ప‌రంగా అయితే చాలా పోటీ నెల‌కొంద‌ని చెప్ప‌వ‌చ్చు. అత్తెస‌రు మార్కులతో పాస్ అయితే అస‌లు జాబ్ మీద ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే. అంత‌టి పోటీ ఉద్యోగ రంగంలో ఉంది. ఈ క్ర‌మంలోనే కేవ‌లం ఒక్క రంగం అనే కాకుండా చాలా రంగాల్లో … Read more

Punjab and Sind Bank Recruitment 2024 : పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో ఖాళీలు.. జీతం నెల‌కు రూ.1.20 ల‌క్ష‌లు..

Punjab and Sind Bank Recruitment 2024 : ఢిల్లీలో ఉన్న పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ బ్యాంకుకు చెందిన హ్యూమ‌న్ రీసోర్సెస్ డెవ‌ల‌ప్‌మెంట్ విభాగం వారు దేశ‌వ్యాప్తంగా ఉన్న ఈ బ్యాంకు శాఖ‌లలో లేట‌ర‌ల్ రిక్రూట్‌మెంట్ విధానంలో ప‌లు ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా మొత్తం 210 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ … Read more

18 ఏళ్లు నిండాయా.. అయితే నేరుగా జాబ్‌లోనే చేరండి.. ఎక్క‌డంటే..?

శ్రీ‌కాకుళం జిల్లా ప‌రిధిలోని ఆమ‌దాలవ‌ల‌స మండ‌లం ద‌న్నాన‌పేట గ‌వ‌ర్న‌మెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ‌, జిల్లా ఉపాధి శాఖ ఆధ్వ‌ర్యంలో సెప్టెంబ‌ర్ 6వ తేదీ శుక్ర‌వారం రోజు జాబ్ మేళాను నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేళాలో టెన్త్ నుంచి పీజీ వ‌ర‌కు చ‌దివిన అభ్య‌ర్థులు పాల్గొన‌వ‌చ్చు. వ‌య‌స్సు 18 నుంచి 35 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఆస‌క్తి గ‌ల నిరుద్యోగులు లేదా యువ‌తీ యువ‌కులు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి పీబీ సాయిశ్రీ‌నివాస్ … Read more

Amazon Work From Home Jobs 2024 : టెన్త్ పాస్ అయితే చాలు.. అమెజాన్‌లో ఉద్యోగం.. భారీగా ఖాళీలు.. స‌ద‌వ‌కాశం మిస్ అవ‌కండి..!

Amazon Work From Home Jobs 2024 : మీరు టెన్త్ పాస్ అయ్యారా..? మ‌ంచి జాబ్ కోసం చూస్తున్నారా..? అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయే శుభ‌వార్త మీకోస‌మే. మీరు గ‌న‌క టెన్త్ పాస్ అయి ఉంటే మీకు అమెజాన్‌లో ఉద్యోగం చేసే గొప్ప స‌ద‌వ‌కాశం క‌ల్పిస్తున్నారు. ఇక పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. శ్రీ‌కాకుళం జిల్లాలోని సీతంపేట మండ‌లం ఐటీడీఏ ప‌రిధిలో అమెజాన్ కంపెనీ మెగా జాబ్ మేళాను సెప్టెంబ‌ర్ 5, 2024వ తేదీన నిర్వ‌హించ‌నుంది. ఇందులో … Read more

PDIL Engineer Recruitment 2024 : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. PDIL లో ఉద్యోగాలు..!

PDIL Engineer Recruitment 2024 : నోయిడాలో ఉన్న ప్రాజెక్ట్స్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ (PDIL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. PDIL లో మొత్తం 57 ఇంజినీర్ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న ఈ ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు. PDIL కార్యాల‌యాలు లేదా ప్రాజెక్టు సైట్‌ల‌లో అభ్య‌ర్థులు పనిచేయాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబ‌ర్ … Read more

RRB NTPC Recruitment 2024 : రైల్వేలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు.. ఇంట‌ర్ చ‌దివితే చాలు..!

RRB NTPC Recruitment 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు RRB NTPC 2024 రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను చేప‌ట్ట‌నున్నారు. సెప్టెంబర్ 2 నుంచి ఈ రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. నాన్ టెక్నిక‌ల్ పాపుల‌ర్ కేట‌గిరీస్ (NTPC) పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్‌లో భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం 11,558 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు RRB వెల్లడించింది. … Read more