IOL Recruitment 2024 For Project Engineer : బీఈ, బీటెక్ చేసిన వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం.. జీతం రూ.1 లక్ష..
IOL Recruitment 2024 For Project Engineer : కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ (IOL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు గాను ఆసక్తి,, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన వారు ఆసక్తి ఉంటే ఈ పోస్టులకు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు నోటిఫికేషన్ వివిధ పత్రికల్లో ఆగస్టు 3 నుంచి ఆగస్టు 9, 2024వ తేదీ వరకు విడుదలైంది. … Read more