Railway Paramedical Recruitment 2024 : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. రైల్వేలో 1376 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Railway Paramedical Recruitment 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) పారామెడిక‌ల్ కు చెందిన ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను ఆగ‌స్టు 17, 2024 నుంచి ప్రారంభించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబ‌ర్ 16, 2024ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. అర్హులైన అభ్య‌ర్థులు RRB అధికారిక వెబ్ సైట్‌ను సంద‌ర్శించి ఈ పోస్టుల‌కు అప్లై చేయ‌వ‌చ్చు. ఈ రిక్రూట్‌మెంట్ … Read more

NHAI Recruitment 2024 : గుడ్ న్యూస్‌.. రాత ప‌రీక్ష లేకుండానే ఉద్యోగం.. నెల‌కు రూ.5 ల‌క్ష‌ల జీతం..!

NHAI Recruitment 2024 : కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో ఉద్యోగం చేయాల‌నుకుంటున్న వారికి శుభ‌వార్త‌. ఎలాంటి రాత ప‌రీక్ష లేకుండానే అభ్య‌ర్థులు ఈ ఉద్యోగాల‌కు ఎంపిక కావ‌చ్చు. నేష‌న‌ల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప‌లు శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న 11 పోస్టుల‌కు గాను అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. NHAIలో సీనియ‌ర్ బ్రిడ్జి లేదా స్ట్ర‌క్చ‌ర‌ల్ ఇంజినీర్‌, డొమెయిన్ స్పెష‌లిస్ట్ త‌దిత‌ర విభాగాల్లో ఖాళీలు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు … Read more

NABARD Recruitment 2024 : డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. నాబార్డ్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.89వేలు..

NABARD Recruitment 2024 : దేశ‌వ్యాప్తంగా ఉన్న నాబార్డ్‌ శాఖ‌ల్లో అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి గాను రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. నాబార్డ్ (National Bank For Agriculture And Rural Development) రిక్రూట్‌మెంట్ 2024 ద్వారా మొత్తం 102 అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఇందుకు గాను అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 102 పోస్టుల్లో జ‌న‌ర‌ల్ పోస్టులు 50 ఉండ‌గా, చార్ట‌ర్డ్ అకౌంట్ పోస్టులు 4, ఫైనాన్స్‌లో 7, కంప్యూట‌ర్ … Read more

Ayushman Mitra Jobs 2024 : ఇంట‌ర్ పాసైన వారికి గుడ్ న్యూస్‌.. నెల‌కు రూ.30వేల జీతంతో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగం..

Ayushman Mitra Jobs 2024 : దేశంలోని పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌ల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఎన్నో ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతున్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్ప‌టికే ప్రధాని మోదీ గతంలోనే ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఈ ప‌థ‌కంలో భాగంగా కోట్లాది మంది పేద‌ల‌కు ఉచితంగా కార్పొరేట్ హాస్పిట‌ళ్ల‌లో వైద్య సేవ‌ల‌ను అందిస్తున్నారు. దారిద్య్ర రేఖ‌కు దిగువ‌న ఉన్న చాలా మంది ప్ర‌జ‌లు ఇప్ప‌టికే ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కాన్ని ఉప‌యోగించుకుంటున్నారు. ఈ … Read more

SAIL Recruitment 2024 : గుడ్ న్యూస్‌.. రాత ప‌రీక్ష లేకుండానే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగం.. జీతం రూ.1.60 ల‌క్ష‌లు..

SAIL Recruitment 2024 : కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగం రావాల‌ని కోరుకుంటున్న వారికి గుడ్ న్యూస్ అనే చెప్ప‌వ‌చ్చు. కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆస‌క్తి ఉన్న‌వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసేందుకు ఆగ‌స్టు 19ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. మొత్తం 19 పోస్టుల‌కు … Read more

IBPS Recruitment 2024 : డిగ్రీ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు..

IBPS Recruitment 2024 : దేశ‌వ్యాప్తంగా ఉన్న పలు ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌కు చెందిన బ్యాంకుల్లో ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టారు. ఇందుకు గాను ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్ (ఐబీపీఎస్) ఈ నియామ‌క ప్ర‌క్రియ‌ను నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా ప‌లు ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లకు చెందిన బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 4455 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్స్‌, మేనేజ్‌మెంట్ ట్రైనీ (సీఆర్‌పీవో/ఎంట్రీ) విభాగాల్లో ఈ … Read more

IOCL Jobs 2024 : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్‌లో 443 ఖాళీలు..

IOCL Jobs 2024 : నిరుద్యోగ యువ‌తీ యువ‌కుల‌కు ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ శుభ‌వార్త చెప్పింది. ఆ సంస్థ‌లో ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. మొత్తం 443 ఖాళీలు ఉండ‌గా అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ అనేది ప్ర‌భుత్వ రంగ సంస్థ. ఇందులో ప‌లు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ – 4 విభాగంలో 256 పోస్టులు … Read more

SSC Stenographer Recruitment 2024 : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఇంట‌ర్ పాసైతే చాలు.. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగం..!

SSC Stenographer Recruitment 2024 : కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే ఈ గొప్ప అవ‌కాశాన్ని అస‌లు మిస్ చేసుకోకండి. ఈ ఉద్యోగాల‌ను పొందాలంటే కేవ‌లం ఇంట‌ర్ పాస్ అయితే చాలు. ఇక ఈ వివ‌రాల‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్ర‌భుత్వం ఏటా ప‌లు ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తుంద‌న్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగా స్టాఫ్ సెలెక్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఈ రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ‌ను చేప‌డుతుంది. … Read more

RRB JE Recruitment 2024 : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. రైల్వేల్లో 7951 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌..

RRB JE Recruitment 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) మ‌రోసారి భారీగా ఉద్యోగ నియామ‌కాల ప్ర‌క్రియను చేప‌ట్ట‌నుంది. ఈ ప్ర‌క్రియ ద్వారా సుమారుగా 8వేల జూనియ‌ర్ ఇంజినీర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు జూనియ‌ర్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నాయి. ఇందుకు గాను అభ్య‌ర్థులు rrbald.gov.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి మ‌రిన్ని వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు. ఇక … Read more

Microsoft Work From Home Jobs : మైక్రోసాఫ్ట్‌లో వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ జాబ్స్‌.. నెల‌కు రూ.63వేల వ‌ర‌కు జీతం..!

Microsoft Work From Home Jobs : ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ ఔత్సాహికులైన యువ‌త‌కు అద్భుత‌మైన ఉద్యోగ అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ సంస్థ‌లో వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ జాబ్ చేసేందుకు ఖాళీలు ఏర్ప‌డ్డాయి. ఈ జాబ్‌కు ఎంపికైన వారు ఇంటి నుంచే ప‌నిచేయ‌వ‌చ్చు. మైక్రోసాఫ్ట్‌లో వారు రిమోట్ క‌స్ట‌మర్ కేర్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేయాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో వారు ఆ రంగంలో క‌నీసం 2 ఏళ్ల అనుభ‌వం క‌లిగి ఉండాలి. అలాంటి వారు మైక్రోసాఫ్ట్ … Read more