PGCIL JE Recruitment 2024 : విద్యుత్ సంస్థ‌లో ఉద్యోగాలు.. జీతం రూ.1.18 ల‌క్ష‌లు..

PGCIL JE Recruitment 2024 : గుర్‌గావ్‌లోని మ‌హార‌త్న కంపెనీ అయిన ప‌వ‌ర్‌గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి గాను నోటిఫికేష‌న్‌ను తాజాగా రిలీజ్ చేసింది. ఈ సంస్థ‌లో మొత్తం 38 ఖాళీలు ఉన్నాయి. జూనియ‌ర్ ఇంజినీర్‌, స‌ర్వేయ‌ర్‌, డ్రాఫ్ట్స్‌మ్యాన్ త‌దిత‌ర పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. రాత ప‌రీక్ష‌, ట్రేడ్ టెస్ట్‌, షార్ట్ లిస్ట్ త‌దిత‌ర అంశాల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. అర్హ‌త, ఆస‌క్తి ఉన్న … Read more

RRC NR Recruitment 2024 : టెన్త్, ఐటీఐ చేసిన వారికి అప్రెంటిస్ పోస్టులు.. నోటిఫికేష‌న్ రిలీజ్‌..

RRC NR Recruitment 2024 : నార్త‌ర్న్ రైల్వే (Northern Railway) ప‌రిధిలోని ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేశారు. ఢిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (Railway Recruitment Cell) ఈ నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. ఈ మేర‌కు నార్త‌ర్న్ రైల్వే ప‌రిధిలోని డివిజ‌న్‌, వ‌ర్క్‌షాప్ యూనిట్ల‌లో యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఇందుకు గాను అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ … Read more

SSC CHTE 2024 : డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.1.42 ల‌క్ష‌లు..

SSC CHTE 2024 : కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని ప‌లు విభాగాల్లో ప‌నిచేసేందుకు గాను అర్హులైన అభ్య‌ర్థుల నుంచి స్టాఫ్ సెలెక్ష‌న్ క‌మిష‌న్ (SSC) వారు ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు ప‌లు విభాగాల్లో హిందీ ట్రాన్స్‌లేట‌ర్‌, జూనియ‌ర్ ట్రాన్స్‌లేట‌ర్ ఆఫీస‌ర్‌, జూనియ‌ర్ ట్రాన్స్‌లేట‌ర్‌, సీనియ‌ర్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్ పోస్టుల్లో ప‌నిచేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను నిర్వ‌హించిఏ రాత ప‌రీక్ష‌కు సంబంధించిన కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్స్ ఎగ్జామినేష‌న్ 2024 ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. ఈ నోటిఫికేష‌న్ … Read more

Mahila Samman Saving Certificate Scheme : ఈ ప‌థ‌కంలో మ‌హిళ‌లు చేరితే చాలు.. 2 ఏళ్ల త‌రువాత రూ.2.32 ల‌క్ష‌లు ఇలా పొంద‌వ‌చ్చు..!

Mahila Samman Saving Certificate Scheme : దేశంలో ఉన్న పౌరులు త‌మ డ‌బ్బును పొదుపు చేసుకునేందుకు గాను కేంద్ర ప్ర‌భుత్వం ఎన్నో ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతోంది. అవ‌న్నీ పౌరుల‌కు మంచి రిట‌ర్న్స్‌ను అందించ‌డమే కాదు, వారు పెట్టే డ‌బ్బుకు సెక్యూరిటీ కూడా ఉంటుంది. అందుక‌ని చాలా మంది ప‌లు కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల్లో త‌మ డ‌బ్బును పొదుపు చేస్తున్నారు. ఇక పిల్ల‌లు, మ‌హిళ‌లు, వృద్ధుల‌కు కూడా ప్ర‌త్యేకంగా ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నారు. ముఖ్యంగా పోస్టాఫీస్‌లో ఈ త‌ర‌హా ప‌థ‌కాలు … Read more

SSC GD 2024 : టెన్త్ పాస్ అయితే చాలు.. భారీ సంఖ్య‌లో ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.69వేలు..

SSC GD 2024 : నిరుద్యోగుల‌కు, యువ‌త‌కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే దేశ‌వ్యాప్తంగా భారీ ఎత్తున త్వ‌ర‌లో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందుకు గాను నోటిఫికేషన్‌ను త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌నున్నారు. వివిధ విభాగాల్లో భారీ సంఖ్య‌లో కానిస్టేబుల్ (SSC GD) పోస్టుల భ‌ర్తీకి గాను సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ మేర‌కు స్టాఫ్ సెలెక్ష‌న్ క‌మిష‌న్ (SSC) ఏర్పాట్లు చేస్తోంది. SSC వార్షిక క్యాలెండ‌ర్ 2024 ప్ర‌కారం ఈ నోటిఫికేష‌న్‌ను ఆగ‌స్టు 27వ తేదీన రిలీజ్ … Read more

Chennai IMU Assistants Recruitment 2024 : డిగ్రీ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. ఐఎంయూలో ఉద్యోగాలు..!

Chennai IMU Assistants Recruitment 2024 : చెన్నైలోని ఇండియ‌న్ మారిటైం యూనివ‌ర్సిటీ(ఐఎంయూ)లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిప‌దిక‌న ప‌లు ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు వారు తాజాగా ఓ నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఖాళీగా ఉన్న మొత్తం 27 పోస్టుల‌ను భర్తీ చేయ‌నున్నారు. ఇండియ‌న్ మారిటైం యూనివ‌ర్సిటీలో ప‌లు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్లుగా 15, ఫైనాన్సింగ్ అసిస్టెంట్లుగా 12 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు. అర్హులైన అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు … Read more

తెలంగాణ యువ‌త‌కు గుడ్ న్యూస్‌.. అంగ‌న్‌వాడీల్లో 11వేల ఉద్యోగాలు..!

తెలంగాణ రాష్ట్రంలో 11వేల అంగ‌న్ వాడీ పోస్టుల‌ను త్వ‌ర‌లో భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి సీత‌క్క వివ‌రాల‌ను వెల్ల‌డించారు. దీంతోపాటు రాష్ట్రంలో 15వేల అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో ప్లే స్కూల్స్‌ను ప్రారంభిస్తామ‌ని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 11వేల వ‌ర‌కు అంగ‌న్ వాడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని అన్నారు. ఈ పోస్టుల‌ను త్వ‌ర‌లోనే భ‌ర్తీ చేస్తామ‌ని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 35,700 అంగ‌న్‌వాడీ కేంద్రాలు ఉండ‌గా … Read more

NIMS Hyderabad Recruitment 2024 : హైద‌రాబాద్ నిమ్స్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.32వేలు..

NIMS Hyderabad Recruitment 2024 : హైద‌రాబాద్‌లోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆప్ మెడిక‌ల్ సైన్సెస్ (NIMS)లో ఖాళీగా ఉన్న టెక్నిషియ‌న్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేశారు. NIMSలో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ బేస్డ్ టెక్నిషియ‌న్ పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భ‌ర్తీ చేస్తారు. మొత్తం 101 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి గాను రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూల‌ను నిర్వ‌హించి అభ్య‌ర్థులు ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ.32,500 … Read more

ITBP Constable Kitchen Services Recruitment 2024 : గుడ్ న్యూస్‌.. టెన్త్ పాస్ అయిన వారికి గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌.. జీతం రూ.69వేలు..

ITBP Constable Kitchen Services Recruitment 2024 : ఇండో టిబెట‌న్ బార్డ‌ర్ పోలీస్ (ITBP) వారు కిచెన్ స‌ర్వీసెస్‌లో ఖాళీగా ఉన్న 819 కానిస్టేబుల్ పోస్టుల‌కు అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ మేర‌కు వారు ITBP Constable Kitchen Services Notificaiton 2024 ను రిలీజ్ చేశారు. ఈ పోస్టుల‌కు అర్హులైన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఇందుకు గాను సెప్టెంబ‌ర్ 2, 2024వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌ను ప్రారంభించ‌నున్నారు. అక్టోబ‌ర్ 1, … Read more

Indian Bank LBO Recruitment 2024 : డిగ్రీ అర్హ‌త‌తో ఈ బ్యాంకులో ఉద్యోగాలు.. జీతం రూ.48వేలు..

Indian Bank LBO Recruitment 2024 : పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్ధం అవుతున్నారా.. ఏదైనా బ్యాంకు ఉద్యోగం సాధించాల‌ని ఆశిస్తున్నారా.. అయితే మీకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే ఇండియ‌న్ బ్యాంక్‌లో ఉద్యోగాల భ‌ర్తీకి రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. డిగ్రీ అర్హ‌త‌తో ఈ జాబ్స్‌కు అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. లోక‌ల్ బ్యాంక్ ఆఫీస‌ర్ (ఎల్‌బీఓ) స్కేల్‌-1 ఉద్యోగాల‌ను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందుకుగాను అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. అర్హులైన … Read more