యూపీఐ ద్వారా త‌క్ష‌ణ‌మే లోన్ పొంద‌వ‌చ్చు.. క్ష‌ణాల్లో యాక్టివేష‌న్ ఇలా..!

లోన్ తీసుకోవాలంటే ఇంత‌కు ముందు పెద్ద ప్ర‌హ‌స‌నంలా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు.. కొన్ని సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు లోన్లు ఇస్తున్నాయి. అయితే ఆర్‌బీఐ ద‌గ్గ‌ర రిజిస్ట‌ర్ అయి ఉన్న లోన్ యాప్‌ల‌లో లోన్ తీసుకుంటేనే మంచిది. లేదంటే ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. అధిక మొత్తంలో వ‌డ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో చాలా వ‌ర‌కు బ్యాంకులు యూపీఐ క్రెడిట్ లైన్ అనే ఫీచ‌ర్‌ను అందిస్తున్నాయి. దీన్నే పే లేట‌ర్ … Read more

Post Office FD Scheme : పోస్టాఫీస్‌లో అద్భుత‌మైన స్కీమ్‌.. ఇందులో పెడితే మీ డ‌బ్బు మూడింత‌లు అవుతుంది..!

Post Office FD Scheme : పోస్టాఫీసుల్లో మ‌న‌కు అనేక ర‌కాల మ‌నీ సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోనే పోస్టాఫీసుల‌ను నిర్వ‌హిస్తారు క‌నుక మ‌నం పొదుపు చేసుకునే డ‌బ్బుల‌కు పూర్తి స్థాయిలో ర‌క్ష‌ణ ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక పోస్టాఫీసుల్లో ఉన్న అనేక ప‌థ‌కాల్లో భిన్న ర‌కాలుగా మ‌న‌కు ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వాటిల్లో భిన్న ర‌కాలుగా వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్నారు. ఇక పోస్టాఫీస్‌లో మ‌నం ఎఫ్‌డీ.. అంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయ‌వ‌చ్చు. ఇందులోనూ మనం … Read more

Post Office Saving Schemes : పోస్టాఫీస్‌లో డ‌బ్బును పొదుపు చేయాల‌నుకుంటున్నారా..? అయితే ఏ ప‌థ‌కంలో ఎంత డ‌బ్బు వ‌స్తుందో తెలుసా..?

Post Office Saving Schemes : మ‌న‌కు డ‌బ్బును పొదుపు చేసుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. వాటిల్లో పోస్టాఫీస్ కూడా ఒక‌టి. పోస్టాఫీస్‌ల‌ను కేంద్ర ప్రభుత్వం నిర్వ‌హిస్తుంది. క‌నుక మనం అందులో పొదుపు చేసుకునే డ‌బ్బుకు పూర్తి స్థాయిలో ర‌క్ష‌ణ ఉంటుంది. అలాగే మ‌నం పెట్టిన డ‌బ్బుకు కచ్చిత‌మైన ఆదాయం కూడా వ‌స్తుంది. అందుక‌నే చాలా మంది బ్యాంకుల‌తోపాటు పోస్టాఫీస్‌లోనూ ప‌లు ప‌థ‌కాల్లో డ‌బ్బును పొదుపు చేసుకుంటూ ఉంటారు. ఇక పోస్టాఫీసులు మ‌న‌కు అనేక ర‌కాల ప‌థ‌కాల‌ను … Read more

బంగారంపై మీరు డ‌బ్బును పెట్టుబ‌డి పెట్టి పొదుపు చేయాల‌నుకుంటున్నారా..? అయితే ముందు ఇవి తెలుసుకోండి..!

బంగారం విలువ రోజు రోజుకీ ఎలా పెరిగిపోతుందో అంద‌రికీ తెలిసిందే. క‌నుక‌నే చాలా మంది తాము సంపాదించే డ‌బ్బును బంగారంపై పెట్టుబ‌డిగా పెడుతున్నారు. లాభాల‌ను గ‌డిస్తున్నారు. ఇక శుభ కార్యాల స‌మ‌యంలో బంగారం కొన‌డం స‌రేస‌రి. దీంతో భార‌తీయులు ఏటా బంగారాన్ని విప‌రీతంగా కొనాల్సి వ‌స్తోంది. ఫ‌లితంగా బంగారం ధ‌ర‌లు నానాటికీ ఆకాశం వైపు ప‌రుగులు పెడుతూనే ఉన్నాయి. అయితే డబ్బు పొదుపు చేసుకునే వారు అనేక ర‌కాలుగా పొదుపు చేయ‌వ‌చ్చు. వాటిల్లో బంగారంపై పెట్టే పెట్టుబ‌డి … Read more

LIC Jeevan Anand Policy : LIC లో రూ.45 పొదుపు చేస్తే రూ.25 ల‌క్ష‌లు పొంద‌వ‌చ్చు.. ఎలాగంటే..?

LIC Jeevan Anand Policy : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (LIC) దేశంలోనే అత్యంత సుర‌క్షిత‌మైన‌, న‌మ్మ‌ద‌గిన బీమా సంస్థ‌గా పేరుగాంచింది. LIC లో చాలా మంది వినియోగ‌దారులు ఉన్నారు. LIC దేశంలోని ప్ర‌జ‌ల కోసం అనేక బీమా ప‌థ‌కాల‌ను అందిస్తోంది. అయితే వాటిల్లో LIC జీవ‌న్ ఆనంద్ పాల‌సీ కూడా ఒక‌టి. దీంట్లో మీరు రూ.45 పొదుపు చేస్తే చాలు, మెచూరిటీ తీరాక ఏకంగా రూ.25 ల‌క్ష‌లు పొంద‌వ‌చ్చు. ఇక ఇది ఎలాగో … Read more

Post Office Rs 500 Schemes : నెల‌కు రూ.500 పొదుపు చేస్తే చాలు.. రూ.4 ల‌క్ష‌ల‌ను ఇలా పొంద‌వ‌చ్చు..!

Post Office Rs 500 Schemes : స‌మాజంలో ఉన్న అంద‌రూ డ‌బ్బు సంపాదిస్తారు. అలాగే సంపాదించే డ‌బ్బును పొదుపు చేయాల‌ని కూడా చూస్తుంటారు. త‌మ‌కు ఆదాయంలో ఎంతో కొంతైనా పొదుపు చేయ‌గ‌లిగితే అది భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కు ప‌నిచేస్తుంద‌ని భావిస్తారు. అందుక‌నే చాలా మంది డ‌బ్బును పొదుపు చేసే మార్గాల గురించి అన్వేషిస్తుంటారు. ఇక అలాంటి వారి కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు అనేక ప‌థ‌కాల‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇక పోస్టాఫీస్‌లోనూ డ‌బ్బును పొదుపు చేసుకునేందుకు ప‌లు … Read more

ONDC Personal Loan Platform : కేవ‌లం 6 నిమిషాల్లోనే ప‌ర్స‌న‌ల్ లోన్‌ను ఇలా పొంద‌వ‌చ్చు.. కొత్త‌గా వ‌చ్చిన ప్లాట్‌ఫామ్‌..!

ONDC Personal Loan Platform : ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకోవాల‌ని అనుకుంటున్నారా.. బ్యాంకులకు వెళ్లి డాక్యుమెంట్ల‌ను స‌మ‌ర్పించ‌డం, వెరిఫికేష‌న్‌.. ఇదంతా స‌మ‌స్య‌గా మారిందా.. అయితే మీలాంటి వారి కోస‌మే Open Network for Digital Commerce (ONDC) ఓ అద్భుత‌మైన ప‌రిష్కారాన్ని అంబాటులోకి తెచ్చింది. ప‌ర్స‌న‌ల్ లోన్ కావాల‌నుకునే వారు ఈ ప్లాట్‌ఫామ్‌లో కేవ‌లం 6 నిమిషాల్లోనే పొంద‌వ‌చ్చ‌ని ఆ సంస్థ తెలియ‌జేసింది. తాము అనేక బ్యాంకుల‌తోపాటు ఫైనాన్స్ కంపెనీల‌తోనూ భాగ‌స్వామ్యం అయ్యామ‌ని, క‌నుక వినియోగ‌దారులు టీ … Read more

How To Get PAN Card : మీ ఇంట్లో కూర్చునే 10 నిమిషాల్లో పాన్ కార్డును ఇలా పొందండి..!

How To Get PAN Card : ప్ర‌స్తుత త‌రుణంలో PAN కార్డ్ ఉండ‌డం ఎంతో ఆవ‌శ్య‌కం అయింది. మ‌నం ట్యాక్స్ క‌ట్టాల‌న్నా లేదా బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయాల‌న్నా PAN ను అడుగుతారు. క‌నుక ప్ర‌తి ఒక్క‌రు PAN కార్డు పొంద‌డం త‌ప్ప‌నిస‌రి. అయితే ఇంత‌కు ముందు PAN కార్డు పొందాలంటే చాలా త‌తంగం ఉండేది. కానీ ఇప్పుడలాంటి అవ‌సరం లేదు. మీరు మీ ఇంట్లో కూర్చునే 10 నిమిషాల్లో పాన్ కార్డును ఇలా … Read more

LIC Yuva Credit Life Policy : రూ.5వేలు క‌డితే చాలు, ఎల్ఐసీలో రూ.50 ల‌క్ష‌ల క‌వరేజీ.. ప్లాన్ ఏంటంటే..?

LIC Yuva Credit Life Policy : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (LIC) దేశంలోని పౌరుల కోసం అనేక స్కీమ్‌ల‌ను అందుబాటులో ఉంచింది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఇన్సూరెన్స్ పాల‌సీల‌ను కూడా ప్ర‌వేశ‌పెడుతోంది. దేశంలోని ఉత్త‌మ ఇన్సూరెన్స్ కంపెనీల్లో LIC ప్ర‌థ‌మ స్థానంలో ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ సంస్థ విశ్వ‌స‌నీయ‌త‌కు పేరెన్నిక గ‌న్న‌ది. ఇక ఇందులో LIC యువ క్రెడిట్ లైఫ్ ఒక పాల‌సీ అందుబాటులో ఉంది. ఈ పాల‌సీని తీసుకుంటే ఎంతో ప్ర‌యోజ‌నం ఉంటుంది. … Read more

SBI Whatsapp Banking Service : ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. వాట్సాప్ లో బ్యాంక్ బ్యాలెన్స్‌ను ఇలా ఈజీగా తెలుసుకోవ‌చ్చు..

SBI Whatsapp Banking Service : దేశంలోని అతి పెద్ద బ్యాంకుల్లో ఒక‌టైన ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు అనేక విధాలుగా సేవ‌ల‌ను అందిస్తోంది. అందులో భాగంగానే ఈ బ్యాంకు వాట్సాప్ బ్యాంకింగ్ సేవ‌ల‌ను కూడా ప్రారంభించింది. దీంతో బ్యాంకు క‌స్ట‌మ‌ర్లు మ‌రింత సుల‌భంగా సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. దీని ద్వారా త‌మ అకౌంట్ల‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో చిటికెలో తెలుసుకోవ‌చ్చు. అలాగే ఎస్‌బీఐకి చెందిన ప‌లు ఇత‌ర బ్యాంకింగ్ సేవ‌ల‌ను కూడా పొంద‌వ‌చ్చు. … Read more