CIBIL Score Update : ఆర్‌బీఐ కొత్త రూల్‌.. ఇక‌పై మీ క్రెడిట్ స్కోర్ వేగంగా అప్‌డేట్ అవుతుంది..!

CIBIL Score Update : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా CIBIL స్కోరుపై ముఖ్య‌మైన ఆదేశాల‌ను జారీ చేసింది. ఈ మేర‌కు RBI కొత్త రూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్ర‌కారం వినియోగ‌దారుల క్రెడిట్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఇక‌పై వేగంగా అప్‌డేట్ అవుతుంది. RBI గ‌వ‌ర్న‌ర్ శ‌క్తి కాంత దాస్ ఇటీవ‌లే మానెట‌రీ పాల‌సీ క‌మిటీ (ఎంపీసీ) మీటింగ్‌లో ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఈ మేర‌కు క్రెడిట్ ఇన్ఫ‌ర్మేష‌న్ కంపెనీల‌కు (సీఐసీ) RBI ఆదేశాలు జారీ … Read more

Personal Loan Interest Rates In Banks 2024 : ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకుంటున్నారా.. ఈ బ్యాంకుల్లో వ‌డ్డీ త‌క్కువ‌గా ఉంది.. చెక్ చేయండి..!

Personal Loan Interest Rates In Banks 2024 : ప‌ర్స‌న‌ల్ లోన్ అనేది బ్యాంకులు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఇచ్చే లోన్. ఈ లోన్ కు అప్లై చేసిన వారి క్రెడిట్ హిస్ట‌రీ, సిబిల్ స్కోర్‌, ఆదాయం వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు లోన్ల‌ను ఇస్తుంటాయి. వ్య‌క్తి యొక్క క్రెడిట్ హిస్ట‌రీ, సిబిల్ స్కోరు, ఆదాయం ఎంత చ‌క్క‌గా ఉంటే వారికి అంత ఎక్కువ మొత్తంలో లోన్ ల‌భించే అవ‌కాశాలు అధికంగా … Read more

Post Office RD Scheme : ఇందులో మీరు నెల‌కు రూ.7వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.80వేలు వ‌డ్డీనే వ‌స్తుంది..!

Post Office RD Scheme : ప్ర‌జ‌లు తాము సంపాదించిన డ‌బ్బును పొదుపు చేసి ఇంకా రెట్టింపు ఫ‌లితాన్ని పొందాల‌ని అనేక విధాలుగా డ‌బ్బును పెట్టుబ‌డి పెడుతుంటారు. అందులో భాగంగానే మ్యుచువ‌ల్ ఫండ్స్‌, స్టాక్స్ వంటి వాటి వైపు చూస్తుంటారు. అయితే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబ‌డి పెడితే రిట‌ర్న్స్ వ‌స్తే బాగానే ఉంటుంది. కానీ రిస్క్ ఎక్కువ‌. మార్కెట్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియదు. క‌నుక కొంద‌రు వీటిల్లో పెట్టుబ‌డి పెట్టాలంటే వెనుక‌డుగు వేస్తుంటారు. అయితే … Read more

Money Withdraw From Bank Rules : బ్యాంకుల నుంచి త‌ర‌చూ పెద్ద ఎత్తున న‌గ‌దును విత్ డ్రా చేస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

Money Withdraw From Bank Rules : బ్యాంకుల నుంచి మీరు న‌గ‌దును త‌ర‌చూ విత్ డ్రా చేస్తున్నారా..? మీ అకౌంట్ నుంచి ఎంత డ‌బ్బు ప‌డితే అంత డ‌బ్బును మీరు తీయ‌వ‌చ్చ‌ని అనుకుంటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌. ఎందుకంటే మీకు ఇన్‌క‌మ్‌ట్యాక్స్ వారి నుంచి నోటీసులు రావ‌చ్చు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఎందుకంటే బ్యాంకుల నుంచి మీరు విత్‌డ్రా చేసే న‌గ‌దు ప‌రిమితి ఒక నిర్దిష్ట‌మైన మొత్తాన్ని దాటితే అప్పుడు ఆ స‌మాచారాన్ని బ్యాంకులు ఆదాయ‌పు … Read more

Debit Card Stuck In ATM Machine : ఏటీఎం మెషిన్‌లో మీ డెబిట్ కార్డు స్ట‌క్ అయిందా..? ఇలా చేయండి..!

Debit Card Stuck In ATM Machine : ఇప్పుడంటే చాలా మంది న‌గ‌దుకు బ‌దులుగా డిజిట‌ల్ లావాదేవీల‌నే నిర్వ‌హిస్తున్నారు. కానీ యూపీఐ పేమెంట్స్ రాక ముందు వ‌ర‌కు మ‌నం న‌గ‌దునే ఇచ్చేవాళ్లం. డిజిట‌ల్ లావాదేవీల వ‌ల్ల ఎంతో స‌మ‌యం ఆదా అవ‌డంతోపాటు చిల్ల‌ర బెడ‌ద ఉండ‌దు. అలాగే చాలా సేఫ్టీ ఉంటుంది. అయితే ఇప్ప‌టికీ కొన్ని ర‌కాల పేమెంట్లు చేయాల‌న్నా, కొంద‌రికి డ‌బ్బులు ఇవ్వాల‌న్నా.. నగ‌దును ఏటీఎంల‌లో నుంచి తీయాల్సి వ‌స్తోంది. అక్క‌డి వ‌ర‌కు బాగానే … Read more

LIC Jeevan Shanti Policy : ఎల్ఐసీలో అద్భుత‌మైన పాల‌సీ.. ఒక్క‌సారి డ‌బ్బు పెడితే చాలు.. ఏడాదికి రూ.1 ల‌క్ష పొంద‌వ‌చ్చు..!

LIC Jeevan Shanti Policy : ప్ర‌తి ఒక్క‌రు త‌మ జీవిత‌కాలంలో ఎంతో కొంత డ‌బ్బు సంపాదించి పొదుపు చేసి రిటైర్మెంట్ అనంత‌రం హాయిగా కాలం గ‌డ‌పాల‌ని అనుకుంటారు. అందుక‌నే చాలా మంది తాము సంపాదించే డ‌బ్బులో కొంత భాగాన్ని పిల్ల‌ల కోసం పొదుపు చేస్తూనే.. మ‌రికొంత భాగాన్ని త‌మ రిటైర్మెంట్ ఫండ్ కోసం ఎందులో అయినా పెట్టుబ‌డిగా పెడుతుంటారు. దీంతో రిటైర్ అవ‌గానే డబ్బును పొందుతూ హాయిగా కాలం వెళ్ల‌దీయ‌వ‌చ్చు. అయితే ఇందుకు గాను అనేక … Read more

Bank Locker Rules : బ్యాంకులో లాక‌ర్ తీసుకుంటున్నారా..? అయితే రూల్స్ ఏమిటో తెలుసుకోండి..!

Bank Locker Rules : చాలా మంది బ్యాంకుల్లో లాకర్ల‌ను తీసుకుంటుంటారు. లాక‌ర్ల‌లో త‌మ‌కు చెందిన విలువైన వ‌స్తువులు, ఆభ‌ర‌ణాలు, ముఖ్య‌మైన ప‌త్రాల‌ను పెడుతుంటారు. అయితే బ్యాంకుల్లో లాక‌ర్ల‌ను తీసుకునే వారు లాక‌ర్ సైజ్‌ను బ‌ట్టి దానికి నిర్దిష్ట‌మైన రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఇక లాక‌ర్ల‌ను తీసుకునేవారు ప‌లు నియ‌మాల‌ను త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు లాక‌ర్ల‌లో ఏం పెట్టాలి, ఏం పెట్ట‌కూడ‌దు, బ్యాంకు లాక‌ర్ తాళం చెవి పోతే ఏం చేయాలి..? వ‌ంటి వివ‌రాల‌ను ఇప్పుడు … Read more

RBI : ఆర్‌బీఐ ప్ర‌కారం ఒక వ్య‌క్తి గ‌రిష్టంగా ఎన్ని బ్యాంకు ఖాతాల‌ను క‌లిగి ఉండాలి..?

RBI : పూర్వ కాలంలో బ్యాంకు ఖాతాల‌ను తెర‌వాలంటే అదో ఒక పెద్ద ప్ర‌హ‌స‌నంగా ఉండేది. కంప్యూట‌ర్ల వాడ‌కం చాలా త‌క్కువ కావ‌డంతో పేప‌ర్ వ‌ర్క్ ఎక్కువ‌గా జ‌రిగేది. ఈ క్ర‌మంలో చాలా మంది బ్యాంకుల్లో డ‌బ్బుల‌ను దాచుకునేందుకు వెనుక‌డుగు వేసేవారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్ర‌జ‌లు మారిపోయారు. ప్ర‌భుత్వాలు న‌ల్ల ధ‌నంపై కొర‌డా ఝులిపిస్తుండ‌డంతో డ‌బ్బును ఇళ్ల‌లో లేదా ఇత‌ర ఎక్క‌డైనా స‌రే దాచుకునేందుకు వీలు లేకుండా పోయింది. కానీ కొంద‌రు త‌మ‌కు తెలిసిన … Read more