NPS Vatsalya Scheme : చిన్నారుల కోసం కొత్త ప‌థ‌కం.. ఇందులో ఏడాదికి రూ.10వేలు పెడితే ఎంత వ‌స్తుందంటే..?

NPS Vatsalya Scheme : దేశంలో ఉన్న పౌరుల కోసం కేంద్ర ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు డ‌బ్బును పొదుపు చేసుకునేందుకు అనేక ప‌థ‌కాల‌ను ప్ర‌వేశపెడుతూనే వ‌స్తోంది. అందులో భాగంగానే పౌరుల‌కు ఇప్ప‌టికే ఎన్నో కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. అయితే చిన్నారుల కోసం తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం మ‌రో కొత్త పొదుపు ప‌థ‌కాన్ని ప్రవేశ‌పెట్టింది. ఎన్‌పీఎస్ వాత్స‌ల్య పేరిట ఈ స్కీమ్ ప్రారంభం అయింది. ఇందులో భాగంగా చిన్నారుల పేరిట డ‌బ్బును పొదుపు చేయ‌వ‌చ్చు. దీంతో వారికి … Read more

తెలంగాణ డ్వాక్రా మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్‌.. త్వ‌ర‌లోనే ఎల‌క్ట్రిక్ ఆటోల పంపిణీ..

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం రాష్ట్రంలోని మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త చెప్పింది. త్వ‌ర‌లోనే పొదుపు సంఘాల మ‌హిళ‌ల‌కు ఎల‌క్ట్రిక్ ఆటోల‌ను పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా పైల‌ట్ ప్రాజెక్టు కింద జ‌న‌గామ జిల్లా పాల‌కుర్తిలో ఓ మ‌హిళ‌కు ఆటోను పంపిణీ చేశారు. పొదుపు స‌భ్యురాలు లేదా ఆమె కుటుంబంలో లైసెన్స్ ఉన్న వ్య‌క్తికి ఈ వాహ‌నాన్ని ఇస్తారు. స్త్రీనిధి రుణం నుంచి వాహ‌నాన్ని కొనుగోలు చేస్తారు. ఈ రుణాన్ని వ‌డ్డీతో స‌హా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్ర‌స్తుతం ఆటోలకు చార్జింగ్ … Read more

Atal Pension Yojana : రోజుకు రూ.7 పొదుపు చేస్తే.. నెల‌కు రూ.5000 పొంద‌వ‌చ్చు..!

Atal Pension Yojana : కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల కోసం కొత్త‌గా యునిఫైడ్ పెన్ష‌న్ స్కీమ్ (UPS) ను ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీమ్ (NPS) అందుబాటులో ఉంది. అయితే ఉద్యోగుల డిమాండ్ మేర‌కు కేంద్రం దిగి వ‌చ్చింది. దీంతో ఓ వైపు యూపీఎస్‌తోపాటుమ‌రో వైపు ఎన్‌పీఎస్ స్కీమ్ కూడా కొన‌సాగుతుంద‌ని, ఎవ‌రికి న‌చ్చిన స్కీమ్‌లో వారు త‌మ డ‌బ్బును పొదుపు చేసుకోవ‌చ్చ‌ని తెలియ‌జేసింది. … Read more

Pradhan Mantri Kisan Maandhan Yojana : రైతుల‌కు గుడ్ న్యూస్‌.. నెల‌కు రూ.3000 పెన్ష‌న్ ఇలా పొందండి..!

Pradhan Mantri Kisan Maandhan Yojana : కేంద్ర ప్ర‌భుత్వం దేశంలోని పౌరుల కోసం అనేక ర‌కాల పొదుపు ప‌థ‌కాల‌ను అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగానే ఇప్ప‌టికే అనేక ప‌థ‌కాల‌ను కూడా ప్ర‌వేశ‌పెట్టింది. వృద్ధులు, మ‌హిళ‌లు, ఆడ‌పిల్ల‌ల కోసం అనేక ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. ఇక రైతుల‌కు కూడా కేంద్రం ప్ర‌ధాన మంత్రి కిసాన్ మాన్‌ధ‌న్ యోజ‌న (PMKMY) అనే ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప‌థ‌కం కింద అర్హులైన రైతులు నెల‌కు రూ.3000 వ‌ర‌కు పెన్ష‌న్ పొంద‌వ‌చ్చు. … Read more

Mahila Samman Saving Certificate Scheme : ఈ ప‌థ‌కంలో మ‌హిళ‌లు చేరితే చాలు.. 2 ఏళ్ల త‌రువాత రూ.2.32 ల‌క్ష‌లు ఇలా పొంద‌వ‌చ్చు..!

Mahila Samman Saving Certificate Scheme : దేశంలో ఉన్న పౌరులు త‌మ డ‌బ్బును పొదుపు చేసుకునేందుకు గాను కేంద్ర ప్ర‌భుత్వం ఎన్నో ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతోంది. అవ‌న్నీ పౌరుల‌కు మంచి రిట‌ర్న్స్‌ను అందించ‌డమే కాదు, వారు పెట్టే డ‌బ్బుకు సెక్యూరిటీ కూడా ఉంటుంది. అందుక‌ని చాలా మంది ప‌లు కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల్లో త‌మ డ‌బ్బును పొదుపు చేస్తున్నారు. ఇక పిల్ల‌లు, మ‌హిళ‌లు, వృద్ధుల‌కు కూడా ప్ర‌త్యేకంగా ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతున్నారు. ముఖ్యంగా పోస్టాఫీస్‌లో ఈ త‌ర‌హా ప‌థ‌కాలు … Read more

Sukanya Samriddhi Yojana : మీ కుమార్తె పేరిట డ‌బ్బును ఇలా పొదుపు చేస్తే ఆమెకు 21 ఏళ్లు వ‌చ్చే స‌రికి రూ.71 ల‌క్ష‌ల‌ను పొంద‌వ‌చ్చు..!

Sukanya Samriddhi Yojana : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది డ‌బ్బును పొదుపు చేసే మార్గాల‌ను అన్వేషిస్తున్నారు. కొంద‌రు స్టాక్ మార్కెట్ల‌లో, ఇంకొంద‌రు మ్యుచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెడుతుంటారు. అయితే కొంద‌రు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో త‌మ డ‌బ్బును ఉంచుతారు. కానీ త‌ల్లిదండ్రులు త‌మ కుమార్తెల పేరిట అయితే వీటిల్లో కాకుండా కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న ఓ స్కీమ్‌లో డ‌బ్బును పొదుపు చేస్తే దాంతో డ‌బ్బుకు సెక్యూరిటీ ఉండ‌డ‌మే కాదు, ఆమెకు 21 ఏళ్లు వ‌చ్చే సరికి పెద్ద … Read more

Lakhpati Didi Yojana Scheme : మ‌హిళ‌ల‌కు వ‌డ్డీ లేకుండా రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం రుణం.. కండిష‌న్స్ ఇవే..!

Lakhpati Didi Yojana Scheme : కేంద్ర ప్ర‌భుత్వం దేశంలోని ప్ర‌జ‌ల కోసం ఎన్నో ర‌కాల ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంది. అయితే కేవ‌లం మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే కొన్ని ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ల‌ఖ్‌ప‌తి దీదీ యోజ‌న ప‌థ‌కం కూడా ఒకటి. కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం గ‌తంలోనే ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. దీని కింద మ‌హిళ‌ల‌కు వ‌డ్డీ లేకుండా రుణాల‌ను అందిస్తారు. వారు చేయాల‌నుకున్న వ్యాపారం లేదా పెట్టాల‌నుకున్న ప‌రిశ్ర‌మ‌ను బ‌ట్టి లోన్‌ను రూ.1 ల‌క్ష‌ల నుంచి … Read more

National Pension System : నెల‌కు రూ.5వేలు ఇలా పొదుపు చేస్తే.. రూ.1.76 కోట్ల‌ను ఇలా పొంద‌వ‌చ్చు..!

National Pension System : వ్యాపారం లేదా ఉద్యోగం.. ఎవ‌రు ఏది చేసినా 60 ఏళ్ల వ‌య‌స్సు దాటారంటే చాలు.. క‌చ్చితంగా రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. అయితే రిటైర్ అయ్యాక డ‌బ్బు సంపాద‌న ఉండ‌దు క‌నుక సంపాదించే వ‌య‌స్సులోనే నెల నెలా కాస్త పొదుపు చేయాలి. దీంతో రిటైర్మెంట్ అనంత‌రం సంపాద‌న లేక‌పోయినా ఎలాంటి చీకు చింతా లేకుండా నిశ్చింత‌గా కాలం గ‌డ‌ప‌వ‌చ్చు. అయితే ఇందుకు గాను ఒక కేంద్ర ప్ర‌భుత్వం ప‌థ‌కం మ‌న‌కు ఎంత‌గానో ఉపయోగ‌ప‌డుతుంది. అదే … Read more

PPF Scheme : ప్ర‌భుత్వ స్కీమ్ ఇది.. నెల‌కు రూ.5వేలు పెడితే ఏకంగా రూ.42 ల‌క్ష‌లు పొంద‌వ‌చ్చు.. ఎలాగంటే..?

PPF Scheme : డ‌బ్బు సంపాదించే ప్ర‌తి ఒక్క‌రూ నెల నెలా ఎంతో కొంత పొదుపు చేయాల‌ని చూస్తుంటారు. దాంతో పిల్ల‌లు పెద్ద‌య్యాక వారి అవ‌సరాల‌కు ఆ డ‌బ్బు పనికొస్తుంది. అలాగే డ‌బ్బు పొదుపు చేస్తే రిటైర్మెంట్ తీసుకున్నాక కూడా ప్ర‌శాంత‌మైన జీవితాన్ని గ‌డ‌ప‌వ‌చ్చు. అందుక‌నే చాలా మంది తాము సంపాదించే డ‌బ్బును పొదుపు చేస్తుంటారు. ఇక డ‌బ్బును పొదుపు చేసేందుకు మ‌న‌కు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఎవ‌రికి త‌గిన‌ట్లు వారు ఎవ‌రికి న‌చ్చిన … Read more