JIPMER Recruitment 2024 : గుడ్ న్యూస్‌.. ఇంట‌ర్ అర్హ‌త‌తో ఉద్యోగాలు.. జీతం రూ.44వేలు..

JIPMER Recruitment 2024 : పుదుచ్చేరిలోని జ‌వ‌హ‌ర్ లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చి (JIPMER) వారు త‌మ ఇనిస్టిట్యూట్‌లో ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. గ్రూప్ బి అండ్ సి విభాగాల్లో మొత్తం 209 పోస్టుల‌కు ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ ఉద్యోగాల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభం కాగా ఈ పోస్టుల‌కు అప్లై చేసేందుకు గాను ఆగ‌స్టు 19, … Read more

LIC Yuva Credit Life Policy : రూ.5వేలు క‌డితే చాలు, ఎల్ఐసీలో రూ.50 ల‌క్ష‌ల క‌వరేజీ.. ప్లాన్ ఏంటంటే..?

LIC Yuva Credit Life Policy : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (LIC) దేశంలోని పౌరుల కోసం అనేక స్కీమ్‌ల‌ను అందుబాటులో ఉంచింది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఇన్సూరెన్స్ పాల‌సీల‌ను కూడా ప్ర‌వేశ‌పెడుతోంది. దేశంలోని ఉత్త‌మ ఇన్సూరెన్స్ కంపెనీల్లో LIC ప్ర‌థ‌మ స్థానంలో ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ సంస్థ విశ్వ‌స‌నీయ‌త‌కు పేరెన్నిక గ‌న్న‌ది. ఇక ఇందులో LIC యువ క్రెడిట్ లైఫ్ ఒక పాల‌సీ అందుబాటులో ఉంది. ఈ పాల‌సీని తీసుకుంటే ఎంతో ప్ర‌యోజ‌నం ఉంటుంది. … Read more

RBI On Rs 10 Coins : రూ.10 నాణేల‌పై ఆర్‌బీఐ కొత్త ప్ర‌క‌ట‌న‌.. ఎవ‌రైనా అలా చేయాల్సిందే..!

RBI On Rs 10 Coins : సోష‌ల్ మీడియా ప్ర‌భావం బాగా పెరిగిపోవ‌డంతో ప్ర‌జ‌లు అందులో ఏది వ‌చ్చినా కూడా నిజ‌మే అని న‌మ్ముతున్నారు. అందులో నిజం ఎంత ఉంది ? అని తెలుసుకోకుండా కేవ‌లం అబద్ధాల‌నే నిజాల‌ని విశ్వ‌సిస్తున్నారు. దీంతో ఎంతో న‌ష్టం జ‌రుగుతోంది. గ‌తంలో రూ.5 క‌రెన్సీ నోట్ల‌పై కూడా లేని పోని పుకార్ల‌ను పుట్టించారు. దీంతో ఆ నోట్ల‌ను అప్ప‌ట్లో తీసుకోవ‌డం మానేశారు. అయితే ఇప్పుడు రూ.10 నాణేల‌పై కూడా ఇలాంటి … Read more

Sukanya Samriddhi Yojana : మీ కుమార్తె పేరిట డ‌బ్బును ఇలా పొదుపు చేస్తే ఆమెకు 21 ఏళ్లు వ‌చ్చే స‌రికి రూ.71 ల‌క్ష‌ల‌ను పొంద‌వ‌చ్చు..!

Sukanya Samriddhi Yojana : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది డ‌బ్బును పొదుపు చేసే మార్గాల‌ను అన్వేషిస్తున్నారు. కొంద‌రు స్టాక్ మార్కెట్ల‌లో, ఇంకొంద‌రు మ్యుచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెడుతుంటారు. అయితే కొంద‌రు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో త‌మ డ‌బ్బును ఉంచుతారు. కానీ త‌ల్లిదండ్రులు త‌మ కుమార్తెల పేరిట అయితే వీటిల్లో కాకుండా కేంద్ర ప్ర‌భుత్వం అందిస్తున్న ఓ స్కీమ్‌లో డ‌బ్బును పొదుపు చేస్తే దాంతో డ‌బ్బుకు సెక్యూరిటీ ఉండ‌డ‌మే కాదు, ఆమెకు 21 ఏళ్లు వ‌చ్చే సరికి పెద్ద … Read more

Lakhpati Didi Yojana Scheme : మ‌హిళ‌ల‌కు వ‌డ్డీ లేకుండా రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం రుణం.. కండిష‌న్స్ ఇవే..!

Lakhpati Didi Yojana Scheme : కేంద్ర ప్ర‌భుత్వం దేశంలోని ప్ర‌జ‌ల కోసం ఎన్నో ర‌కాల ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంది. అయితే కేవ‌లం మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే కొన్ని ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ల‌ఖ్‌ప‌తి దీదీ యోజ‌న ప‌థ‌కం కూడా ఒకటి. కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం గ‌తంలోనే ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. దీని కింద మ‌హిళ‌ల‌కు వ‌డ్డీ లేకుండా రుణాల‌ను అందిస్తారు. వారు చేయాల‌నుకున్న వ్యాపారం లేదా పెట్టాల‌నుకున్న ప‌రిశ్ర‌మ‌ను బ‌ట్టి లోన్‌ను రూ.1 ల‌క్ష‌ల నుంచి … Read more

SBI Whatsapp Banking Service : ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. వాట్సాప్ లో బ్యాంక్ బ్యాలెన్స్‌ను ఇలా ఈజీగా తెలుసుకోవ‌చ్చు..

SBI Whatsapp Banking Service : దేశంలోని అతి పెద్ద బ్యాంకుల్లో ఒక‌టైన ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు అనేక విధాలుగా సేవ‌ల‌ను అందిస్తోంది. అందులో భాగంగానే ఈ బ్యాంకు వాట్సాప్ బ్యాంకింగ్ సేవ‌ల‌ను కూడా ప్రారంభించింది. దీంతో బ్యాంకు క‌స్ట‌మ‌ర్లు మ‌రింత సుల‌భంగా సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. దీని ద్వారా త‌మ అకౌంట్ల‌లో బ్యాలెన్స్ ఎంత ఉందో చిటికెలో తెలుసుకోవ‌చ్చు. అలాగే ఎస్‌బీఐకి చెందిన ప‌లు ఇత‌ర బ్యాంకింగ్ సేవ‌ల‌ను కూడా పొంద‌వ‌చ్చు. … Read more

Railway Paramedical Recruitment 2024 : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. రైల్వేలో 1376 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Railway Paramedical Recruitment 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) పారామెడిక‌ల్ కు చెందిన ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను ఆగ‌స్టు 17, 2024 నుంచి ప్రారంభించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబ‌ర్ 16, 2024ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. అర్హులైన అభ్య‌ర్థులు RRB అధికారిక వెబ్ సైట్‌ను సంద‌ర్శించి ఈ పోస్టుల‌కు అప్లై చేయ‌వ‌చ్చు. ఈ రిక్రూట్‌మెంట్ … Read more

Jio Rs 1029 Prepaid Plan Full Details : జియో ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. ఈ ప్లాన్ ద్వారా అమెజాన్ ప్రైమ్ ఉచితం..

Jio Rs 1029 Prepaid Plan Full Details : ఈ రోజుల్లో చాలా మంది మొబైల్‌లో ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ ఏ ప్లాన్‌ను వాడినా స‌రే ఓటీటీ యాప్స్ ప్ర‌యోజ‌నాలు పొందేలా ఉండే ప్లాన్ల‌ను ఎంచుకుంటున్నారు. తాము రీచార్జి చేసుకునే ప్లాన్ల‌తో ఓటీటీ యాప్స్ ఏవైనా ఫ్రీగా వ‌స్తే బాగుండును అని అనుకుంటున్నారు. అందుక‌నే టెలికాం కంపెనీలు కూడా ఓటీటీ యాప్‌ల‌ను ఉచితంగా ఇచ్చే ప్లాన్‌ల‌ను లాంచ్ చేస్తున్నాయి. అయితే జియోలో కూడా స‌రిగ్గా ఇలాంటిదే … Read more

CIBIL Score Update : ఆర్‌బీఐ కొత్త రూల్‌.. ఇక‌పై మీ క్రెడిట్ స్కోర్ వేగంగా అప్‌డేట్ అవుతుంది..!

CIBIL Score Update : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా CIBIL స్కోరుపై ముఖ్య‌మైన ఆదేశాల‌ను జారీ చేసింది. ఈ మేర‌కు RBI కొత్త రూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్ర‌కారం వినియోగ‌దారుల క్రెడిట్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఇక‌పై వేగంగా అప్‌డేట్ అవుతుంది. RBI గ‌వ‌ర్న‌ర్ శ‌క్తి కాంత దాస్ ఇటీవ‌లే మానెట‌రీ పాల‌సీ క‌మిటీ (ఎంపీసీ) మీటింగ్‌లో ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఈ మేర‌కు క్రెడిట్ ఇన్ఫ‌ర్మేష‌న్ కంపెనీల‌కు (సీఐసీ) RBI ఆదేశాలు జారీ … Read more

Jio Rs 749 Prepaid Plan Details : జియో క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. ఈ ప్లాన్‌లో 20 జీబీ ఎక్స్‌ట్రా డేటా, ఎక్కువ వాలిడిటీ..

Jio Rs 749 Prepaid Plan Details : దేశంలోని అతిపెద్ద టెలికాం నెట్‌వ‌ర్క్‌ల‌లో ఒక‌టైన రిల‌య‌న్స్ జియో త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు ఎన్నో ర‌కాల ప్లాన్ల‌ను అందిస్తోంది. అందులో భాగంగానే ప‌లు ర‌కాల ప్లాన్ల‌లో ప్ర‌త్యేక‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తోంది. ఇక ఒక ప్లాన్‌లో ఎక్కువ కాలం పాటు వాలిడిటీ ఇవ్వ‌డంతోపాటు ఏకంగా 20 జీబీ డేటాను కూడా ఉచితంగా అందిస్తోంది. ఇక ఈ ప్లాన్‌లో వినియోగ‌దారుల‌కు అన్‌లిమిటెడ్ 5జి డేటా కూడా ల‌భిస్తుంది. మీరు లాంగ్ … Read more