Personal Loan Interest Rates In Banks 2024 : ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకుంటున్నారా.. ఈ బ్యాంకుల్లో వ‌డ్డీ త‌క్కువ‌గా ఉంది.. చెక్ చేయండి..!

Personal Loan Interest Rates In Banks 2024 : ప‌ర్స‌న‌ల్ లోన్ అనేది బ్యాంకులు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఇచ్చే లోన్. ఈ లోన్ కు అప్లై చేసిన వారి క్రెడిట్ హిస్ట‌రీ, సిబిల్ స్కోర్‌, ఆదాయం వంటి అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు లోన్ల‌ను ఇస్తుంటాయి. వ్య‌క్తి యొక్క క్రెడిట్ హిస్ట‌రీ, సిబిల్ స్కోరు, ఆదాయం ఎంత చ‌క్క‌గా ఉంటే వారికి అంత ఎక్కువ మొత్తంలో లోన్ ల‌భించే అవ‌కాశాలు అధికంగా … Read more

Post Office RD Scheme : ఇందులో మీరు నెల‌కు రూ.7వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.80వేలు వ‌డ్డీనే వ‌స్తుంది..!

Post Office RD Scheme : ప్ర‌జ‌లు తాము సంపాదించిన డ‌బ్బును పొదుపు చేసి ఇంకా రెట్టింపు ఫ‌లితాన్ని పొందాల‌ని అనేక విధాలుగా డ‌బ్బును పెట్టుబ‌డి పెడుతుంటారు. అందులో భాగంగానే మ్యుచువ‌ల్ ఫండ్స్‌, స్టాక్స్ వంటి వాటి వైపు చూస్తుంటారు. అయితే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబ‌డి పెడితే రిట‌ర్న్స్ వ‌స్తే బాగానే ఉంటుంది. కానీ రిస్క్ ఎక్కువ‌. మార్కెట్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియదు. క‌నుక కొంద‌రు వీటిల్లో పెట్టుబ‌డి పెట్టాలంటే వెనుక‌డుగు వేస్తుంటారు. అయితే … Read more

BSNL Rs 107 Prepaid Plan : BSNL లో అత్యంత చ‌వ‌కైన ప్లాన్‌.. 35 రోజుల వాలిడిటీ..!

BSNL Rs 107 Prepaid Plan : ఈమ‌ధ్య‌నే ప్రైవేటు టెలికాం సంస్థ మొబైల్ చార్జిల ధ‌ర‌ల‌ను పెంచ‌డంతో అంద‌రూ BSNLకు మారిపోతున్నారు. అయితే BSNLలో ప్రైవేటు టెలికాం కంపెనీల క‌న్నా చాలా చ‌వ‌క ధ‌ర‌ల‌కే రీచార్జి ప్లాన్లు అందుబాటులో ఉండ‌డం విశేషం. క‌నుక‌నే ఇత‌ర మొబైల్ వినియోగ‌దారులు BSNLకు మారిపోతున్నారు. ఇక నెట్‌వ‌ర్క్ విష‌యంలో కాస్త స‌మ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికీ వాటిని ప‌రిష్క‌రించ‌డంపైనే BSNL ప్ర‌స్తుతం ఫోక‌స్ పెట్టింది. దీంతో వినియోగ‌దారులు పెద్ద ఎత్తున BSNL సిమ్‌ల‌ను … Read more

UPI Wrong Payment : యూపీఐ ద్వారా త‌ప్పుగా వేరే ఎవ‌రికో డ‌బ్బు పంపారా..? ఇలా చేస్తే మీ డ‌బ్బు వెన‌క్కి వ‌స్తుంది..!

UPI Wrong Payment : ప్ర‌స్తుత త‌రుణంలో డిజిట‌ల్ లావాదేవీల సంఖ్య పెరిగిపోయింది. చాలా మంది న‌గ‌దుకు బ‌దులుగా ఆన్‌లైన్‌లోనే పేమెంట్లు చేస్తున్నారు. ప్ర‌ధానంగా ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ వాడ‌కం ఎక్కువైంది. అయితే అంతా బాగానే ఉంది కానీ.. మ‌నం ఒక‌వేళ పొర‌పాటున ఎవ‌రికైనా త‌ప్పుగా డ‌బ్బును పంపితే అప్పుడు ఆందోళ‌న చెందుతాం. ఆ డ‌బ్బు వెన‌క్కి వ‌స్తుందో, రాదోన‌ని కంగారు ప‌డ‌తాం. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ప‌లు స్టెప్స్‌ను పాటించ‌డం … Read more

NHAI Recruitment 2024 : గుడ్ న్యూస్‌.. రాత ప‌రీక్ష లేకుండానే ఉద్యోగం.. నెల‌కు రూ.5 ల‌క్ష‌ల జీతం..!

NHAI Recruitment 2024 : కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో ఉద్యోగం చేయాల‌నుకుంటున్న వారికి శుభ‌వార్త‌. ఎలాంటి రాత ప‌రీక్ష లేకుండానే అభ్య‌ర్థులు ఈ ఉద్యోగాల‌కు ఎంపిక కావ‌చ్చు. నేష‌న‌ల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప‌లు శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న 11 పోస్టుల‌కు గాను అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. NHAIలో సీనియ‌ర్ బ్రిడ్జి లేదా స్ట్ర‌క్చ‌ర‌ల్ ఇంజినీర్‌, డొమెయిన్ స్పెష‌లిస్ట్ త‌దిత‌ర విభాగాల్లో ఖాళీలు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు … Read more

Kaloji University MBBS BDS Admissions : ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్‌.. చివ‌రి తేదీ ఎప్పుడంటే..?

Kaloji University MBBS BDS Admissions : తెలంగాణ రాష్ట్రంలోని మెడిక‌ల్ క‌ళాశాల‌ల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్ కోర్సుల‌లో 2024-25 విద్యాసంవ‌త్స‌రానికి గాను ప్ర‌వేశాల‌కు సంబంధించి కాళోజీ నారాయ‌ణ రావు ఆరోగ్య యూనివ‌ర్సిటీ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌కు సంబంధించి ముఖ్య‌మైన తేదీల‌ను వెల్ల‌డించారు. ఈ నోటిఫికేష‌న్ ప్ర‌కారం యూనివర్సిటీ ప‌రిధిలోని ఎంబీబీఎస్‌, డెంట‌ల్ మెడిక‌ల్ కాలేజీల్లో క‌న్వీన‌ర్ కోటా సీట్ల‌ను భ‌ర్తీ చేస్తారు. నీట్ యూజీ 2024 ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించిన రాష్ట్ర విద్యార్థులు ద‌ర‌ఖాస్తు … Read more

NABARD Recruitment 2024 : డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. నాబార్డ్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.89వేలు..

NABARD Recruitment 2024 : దేశ‌వ్యాప్తంగా ఉన్న నాబార్డ్‌ శాఖ‌ల్లో అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి గాను రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. నాబార్డ్ (National Bank For Agriculture And Rural Development) రిక్రూట్‌మెంట్ 2024 ద్వారా మొత్తం 102 అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఇందుకు గాను అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 102 పోస్టుల్లో జ‌న‌ర‌ల్ పోస్టులు 50 ఉండ‌గా, చార్ట‌ర్డ్ అకౌంట్ పోస్టులు 4, ఫైనాన్స్‌లో 7, కంప్యూట‌ర్ … Read more

Money Withdraw From Bank Rules : బ్యాంకుల నుంచి త‌ర‌చూ పెద్ద ఎత్తున న‌గ‌దును విత్ డ్రా చేస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

Money Withdraw From Bank Rules : బ్యాంకుల నుంచి మీరు న‌గ‌దును త‌ర‌చూ విత్ డ్రా చేస్తున్నారా..? మీ అకౌంట్ నుంచి ఎంత డ‌బ్బు ప‌డితే అంత డ‌బ్బును మీరు తీయ‌వ‌చ్చ‌ని అనుకుంటున్నారా..? అయితే జాగ్ర‌త్త‌. ఎందుకంటే మీకు ఇన్‌క‌మ్‌ట్యాక్స్ వారి నుంచి నోటీసులు రావ‌చ్చు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఎందుకంటే బ్యాంకుల నుంచి మీరు విత్‌డ్రా చేసే న‌గ‌దు ప‌రిమితి ఒక నిర్దిష్ట‌మైన మొత్తాన్ని దాటితే అప్పుడు ఆ స‌మాచారాన్ని బ్యాంకులు ఆదాయ‌పు … Read more

National Pension System : నెల‌కు రూ.5వేలు ఇలా పొదుపు చేస్తే.. రూ.1.76 కోట్ల‌ను ఇలా పొంద‌వ‌చ్చు..!

National Pension System : వ్యాపారం లేదా ఉద్యోగం.. ఎవ‌రు ఏది చేసినా 60 ఏళ్ల వ‌య‌స్సు దాటారంటే చాలు.. క‌చ్చితంగా రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే. అయితే రిటైర్ అయ్యాక డ‌బ్బు సంపాద‌న ఉండ‌దు క‌నుక సంపాదించే వ‌య‌స్సులోనే నెల నెలా కాస్త పొదుపు చేయాలి. దీంతో రిటైర్మెంట్ అనంత‌రం సంపాద‌న లేక‌పోయినా ఎలాంటి చీకు చింతా లేకుండా నిశ్చింత‌గా కాలం గ‌డ‌ప‌వ‌చ్చు. అయితే ఇందుకు గాను ఒక కేంద్ర ప్ర‌భుత్వం ప‌థ‌కం మ‌న‌కు ఎంత‌గానో ఉపయోగ‌ప‌డుతుంది. అదే … Read more