అమెజాన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ చదివిన వాళ్లకు అవకాశం..
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అమెజాన్‌లో డిజిటల్ కంటెంట్ అసోసియేట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. ఏదైనా డిగ్రీ చదివిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకుంటానికి లేదా ఆన్‌లైన్‌లో … Read more