జియో యానివర్సరీ గిఫ్ట్.. ఈ ప్లాన్ల ధరలు తగ్గింపు..!
టెలికాం సంస్థ రిలయన్స్ జియో మార్కెట్‌లోకి అడుగు పెట్టి 8 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ సంస్థ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు పరిమిత కాలంలో అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తుంది. పలు ఎంపిక చేసిన ప్లాన్ల ధరలను తగ్గించింది. ఈ ప్లాన్లను సెప్టెంబర్ 10వ తేదీ లోపు రీచార్జి చేసుకుంటే తక్కువ ధరకే పొందవచ్చు. ఇక రాయితీ అందిస్తున్న ప్లాన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జియోలో రూ.899 ప్లాన్‌పై రాయితీ లభిస్తోంది. దీంట్లో రోజుకు … Read more