BEEI Teacher Recruitment 2024 : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. BEEI లో ఉపాధ్యాయ పోస్టులు..

BEEI Teacher Recruitment 2024 : BEL ఎడ్యుకేష‌న‌ల్ ఇనిస్టిట్యూష‌న్స్ (BEEI)లో ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీకి గాను నోటిఫికేష‌న్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పోస్టుల‌కు ఆస‌క్తి, అర్హత ఉన్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. టెంప‌ర‌రీ ప్రాతిప‌దిక‌న ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు BEEI వెల్ల‌డించింది. ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు సెప్టెంబ‌ర్ 9, 2024 లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల‌ను రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అయితే … Read more

క్రెడిట్ కార్డు వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. రూల్స్ మారాయి.. తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థ‌లు త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు అందించే స‌ర్వీస్‌ల‌కు గాను ఎప్ప‌టిక‌ప్పుడు రూల్స్‌ను మారుస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే సెప్టెంబ‌ర్ 1, 2024 నుంచి ప‌లు క్రెడిట్ కార్డుల‌కు చెందిన బ్యాంకులు త‌మ రూల్స్‌ను మార్చాయి. అలాగే రూపే క్రెడిట్ కార్డు రూల్స్ కూడా మారాయి. క‌నుక మారిన రూల్స్‌ను క్రెడిట్ కార్డు వినియోగ‌దారులు తెలుసుకోవాల్సి ఉంటుంది. దీంతో త‌మ‌కు ఏయే కార్డుల ద్వారా, ఎలాంటి ట్రాన్సాక్ష‌న్ల ద్వారా ఎక్కువ మేలు జ‌రుగుతుంది.. అన్న … Read more

PSPCL Recruitment 2024 : డిగ్రీ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. విద్యుత్ సంస్థ‌లో ఉద్యోగాలు..!

PSPCL Recruitment 2024 : పంజాబ్‌లోని పంజాబ్ స్టేట్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (PSPCL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. PSPCLలో మొత్తం 100 అసిస్టెంట్ ఇంజినీర్ లేదా ఓటీ (ఎల‌క్ట్రిక‌ల్‌) పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు తెలియ‌జేసింది. అంద‌వ‌ల్ల గ్రాడ్యుయేట్లు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌చ్చు. విద్యుత్ సంస్థ‌లో ప‌నిచేయాల‌ని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న వారు ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ … Read more

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ అవ‌కాశం.. జీతం నెల‌కు రూ.20వేలు..

హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ఆద్యాస్ జూనియ‌ర్ కాలేజీలో డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హత ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ జాబ్‌ను ఫుల్ టైమ్‌లో చేయాల్సి ఉంటుంది. ఆఫీస్‌లో ప‌నిచేయాలి. జీతం నెల‌కు రూ.20వేలు ఇస్తారు. ఎంపికైన అభ్య‌ర్థులు డేటా వెరిఫికేష‌న్‌, క్వాలిటీ చెక్స్ చేయాల్సి ఉంటుంది. స‌మాచారం స‌రిగ్గా ఉందో లేదో వెరిఫై చేయాలి. ఆఫీస్‌కు సంబంధించిన డేటా విష‌యంలో పూర్తి ప్రైవసీ, సెక్యూరిటీ … Read more

Telangana Mee Seva : తెలంగాణ మీ-సేవ‌ల్లో కొత్త‌గా మ‌రిన్ని సేవ‌లు.. వివ‌రాలు ఇవే..!

Telangana Mee Seva : తెలంగాణ‌లో ఉన్న మీ-సేవ కేంద్రాల్లో ప్ర‌జ‌ల‌కు ప‌లు ర‌కాల ప్ర‌భుత్వ సేవ‌లు ల‌భిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే మీ-సేవ కేంద్రాల్లో మ‌రో 9 కొత్త ర‌కాల సేవ‌లు ప్ర‌జ‌లకు అందుబాటులోకి రానున్నాయి. మండ‌ల కేంద్రాల్లోని ఎమ్మార్వో కార్యాల‌యాల్లో కాకుండా ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన ప‌లు ర‌కాల ప‌త్రాల‌ను మీ-సేవ కేంద్రాల నుంచి ఇక‌పై తీసుకోవ‌చ్చు. దీనికి గాను ల్యాండ్ అడ్మినిస్ట్రేష‌న్ ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఎమ్మార్వో కార్యాల‌యాల్లో జారీ … Read more

DRDO Apprentice Recruitment 2024 : డిగ్రీ చ‌దివిన వాళ్ల‌కు గుడ్ న్యూస్‌.. డీఆర్‌డీవోలో ఖాళీలు..

DRDO Apprentice Recruitment 2024 : బెంగ‌ళూరులోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్‌ (DRDO)కు చెందిన డిఫెన్స్ బ‌యో ఇంజినీరింగ్ అండ్ ఎల‌క్ట్రో మెడిక‌ల్ ల్యాబొరేట‌రీ ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం నోటిఫికేష‌న్‌ను విడుదల చేసింది. ఆస‌క్త‌, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఇందులో అప్రెంటిస్ శిక్ష‌ణ కోసం ఖాళీలు ఉన్న‌ట్లు తెలిపారు. మొత్తం 30 పోస్టులు ఖాళీ ఉండ‌గా.. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఏడాది పాటు అప్రెంటిస్ శిక్ష‌ణ … Read more

LIC Jeevan Anand Policy : LIC లో రూ.45 పొదుపు చేస్తే రూ.25 ల‌క్ష‌లు పొంద‌వ‌చ్చు.. ఎలాగంటే..?

LIC Jeevan Anand Policy : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (LIC) దేశంలోనే అత్యంత సుర‌క్షిత‌మైన‌, న‌మ్మ‌ద‌గిన బీమా సంస్థ‌గా పేరుగాంచింది. LIC లో చాలా మంది వినియోగ‌దారులు ఉన్నారు. LIC దేశంలోని ప్ర‌జ‌ల కోసం అనేక బీమా ప‌థ‌కాల‌ను అందిస్తోంది. అయితే వాటిల్లో LIC జీవ‌న్ ఆనంద్ పాల‌సీ కూడా ఒక‌టి. దీంట్లో మీరు రూ.45 పొదుపు చేస్తే చాలు, మెచూరిటీ తీరాక ఏకంగా రూ.25 ల‌క్ష‌లు పొంద‌వ‌చ్చు. ఇక ఇది ఎలాగో … Read more

HLL Lifecare Limited Recruitment 2024 : ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లో ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.53వేలు..

HLL Lifecare Limited Recruitment 2024 : ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ (HLL Lifecare Limited) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాల్లో చేరాల‌నుకునే అభ్య‌ర్థులు సెప్టెంబ‌ర్ 4, 5 తేదీల్లో నిర్వ‌హించే వాకిన్ ఇంట‌ర్వ్యూల‌కు నేరుగా హాజ‌రు కావ‌చ్చు. అయితే ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రు కాలేని … Read more

RITES Recruitment 2024 : రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఖాళీలు.. జీతం నెలకు రూ.2.80 ల‌క్ష‌లు..

RITES Recruitment 2024 : రైల్వే ఇండియా టెక్నిక‌ల్ అండ్ ఎక‌నామిక్ స‌ర్వీస్ (RITES) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. RITESలో గ్రూప్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, డిప్యూటీ మేనేజ‌ర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 11 పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా భ‌ర్తీ చేయ‌నున్నారు. అర్హులైన అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మ‌రిన్ని వివ‌రాల‌కు www.rites.com అనే … Read more

Post Office Rs 500 Schemes : నెల‌కు రూ.500 పొదుపు చేస్తే చాలు.. రూ.4 ల‌క్ష‌ల‌ను ఇలా పొంద‌వ‌చ్చు..!

Post Office Rs 500 Schemes : స‌మాజంలో ఉన్న అంద‌రూ డ‌బ్బు సంపాదిస్తారు. అలాగే సంపాదించే డ‌బ్బును పొదుపు చేయాల‌ని కూడా చూస్తుంటారు. త‌మ‌కు ఆదాయంలో ఎంతో కొంతైనా పొదుపు చేయ‌గ‌లిగితే అది భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కు ప‌నిచేస్తుంద‌ని భావిస్తారు. అందుక‌నే చాలా మంది డ‌బ్బును పొదుపు చేసే మార్గాల గురించి అన్వేషిస్తుంటారు. ఇక అలాంటి వారి కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు అనేక ప‌థ‌కాల‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇక పోస్టాఫీస్‌లోనూ డ‌బ్బును పొదుపు చేసుకునేందుకు ప‌లు … Read more