Connect with us

Latest Jobs

APSPDCL (జూనియర్ లైనమన్ గ్రేడ్ -2) రిక్రూట్మెంట్ – 2019

Published

on

ఎనర్జీ అసిస్టెంట్ల పోస్టుకు (జూనియర్ లైనమన్ గ్రేడ్ -2) రిక్రూట్మెంట్ – 2019

APSPDCL 5107 ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ దక్షిణ మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (ఏపీఎస్ పీడీసీఎల్).. 8 జిల్లాల గ్రామ, వార్డు సచివాలయాల్లో 5017 ఎనర్జీ అసిస్టెంట్ (జూనియర్ లైన్ మెన్ గ్రేడ్-2) పోస్టుల భర్తీకి ఆర్పలైన పరుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఎంపిక మరియు నియామకంపై అభ్యర్థులకు చెల్లించబడుతుంది రూ .15,000 / – 2 సంవత్సరాల కాలానికి ఏకీకృత వేతనంగా PM. నియామకంపై ఎంపిక చేసిన అభ్యర్థులు పని చేయడానికి నియమించబడతారు. ఇంటర్ వొకేషనల్ ఉత్తీర్ణత. పురుషులు మాత్రమే అర్హులు. – వయసు: 2019, ఆగస్టు 1 నాటికి 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.  నిబంధనలు మరియు షరతులకు కట్టుబడి ఉండాలి. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

సర్కిళ్ల వారీ ఖాళీలు క్రింద తెలుసుకొనవచ్చు:  

సర్కిల్ పేరు  ఖాళీలు
విజయవాడ 637
గుంటూరు 632
ఒంగోలు 641
నెల్లూరు 51
తిరుపతి 684
కడప 611
కర్నూలు 658
అనంతపూర్ 667

 

 

 

 

 

 

 

 

వయసు: 2019, ఆగస్టు 1 నాటికి 18-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అయిదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు
ఉంటుంది.

ఎంపిక: అకడమిక్ మెరిట్, పోల్ క్లైంబింగ్, మీటర్ రీడింగ్, సైక్లింగ్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.200 (ఒకటి కంటే ఎక్కువ జిల్లాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.100 అదనంగా చెల్లించాలి).

అప్లికేషన్ మొదలు తేదీ :02.08.2019
అప్లికేషన్ చివరి తేదీ : 17.08.2019 23:59 గం. ముందు అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలకు వెబ్ సైట్: www.apspdcl.in

Free Subscription

Enter your email address:

Trending