ఇక‌పై రైల్వే సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అయినా స‌రే.. ఒక్క‌టే ఫోన్ నంబ‌ర్‌..!

భార‌తీయ రైల్వే ప్ర‌పంచంలోనే అత్యంత ఎక్కువ ఉద్యోగులు ఉన్న ప్ర‌భుత్వ రంగ సంస్థ‌గా పేరుగాంచింది. నిత్యం కొన్ని కోట్ల మంది రైళ్ల‌లో ప్ర‌యాణిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే రైల్వే ప్ర‌యాణికుల సౌక‌ర్యం కోసం సంస్థ వారు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌లు ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే గ‌తంలో రైల్వేలో ఏదైనా ఫిర్యాదు ఉంటే వివిధ ర‌కాల నంబ‌ర్ల‌కు ఫోన్ చేయాల్సి వ‌చ్చేది. కానీ రైల్వే శాఖ తాజాగా అన్ని ఫిర్యాదుల‌కు కేవ‌లం ఒకే నంబ‌ర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇత‌ర హెల్ప్ లైన్ … Read more