ఆధార్ కార్డును డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా వాడుకోవచ్చా..?
ఆధార్ కార్డును ప్రస్తుతం మనం అనేక సేవలకు ఉపయోగిస్తున్నాం. అనేక ప్రభుత్వ పథకాలతోపాటు బ్యాంకింగ్ అవసరాలకు, సిమ్ కార్డులను తీసుకోవాలన్నా, ఇతర సేవలకు కూడా ఆధార్ కార్డునే వినియోగిస్తున్నాం. ఒక సర్వే ప్రకారం దేశ జనాభాలో 90 శాతం మంది ఆధార్ కార్డులను కలిగి ఉన్నారని వెల్లడైంది. అయితే ఆధార్ కార్డులను వాడుతున్న వారికి ఎప్పటినుంచో ఒక సందేహం ఉంటోంది. అదేమిటంటే.. ఆధార్ కార్డును డేట్ ఆఫ్ బర్త్ లేదా సిటిజెన్ షిప్ (పౌరసత్వ) ధ్రువపత్రంగా వాడుకోవచ్చా.. … Read more