ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ల‌లో ఫోన్ల‌ను ఆర్డర్ చేస్తున్నారా..?

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఆన్‌లైన్ ద్వారానే ఎక్కువ‌గా షాపింగ్ చేస్తున్నారు. త‌మ‌కు న‌చ్చిన వ‌స్తువుల‌ను ఆన్‌లైన్‌లోనే ఎక్కువ‌గా కొంటున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ఎంతో స‌మ‌యం క‌ల‌సి రావ‌డంతోపాటు ట్రాఫిక్‌లో తిర‌గాల్సిన ప‌ని ఉండ‌దు. అలాగే బ‌య‌ట షాపుల్లో క‌న్నా ఆన్‌లైన్‌లో త‌క్కువ ధ‌ర‌కే వ‌స్తువులు వ‌స్తాయి. అందుక‌ని షాపింగ్ కోసం చాలా మంది ప్ర‌స్తుత త‌రుణంలో ఆన్‌లైన్ బాట ప‌డుతున్నారు. ఇక ప్ర‌స్తుతం అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ సంస్థ‌లు పండుగుల నేప‌థ్యంలో మెగా సేల్స్‌ను … Read more