అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ కార్డులు ఉన్న వారికి పండగే..!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ప్రతి ఏడాది దసరా ముందులాగే ఈసారి కూడా అతి పెద్ద సేల్‌కు రెడీ అయింది. వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న తేదీలను ఆ సంస్థ ప్రకటించేసింది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరిట ఈసారి సెప్టెంబర్ 27 నుంచి భారీ సేల్‌ను నిర్వహించనుంది. ఈ సేల్ అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు 24 గంటల ముందు నుంచే అందుబాటులోకి వస్తుంది. అంటే.. అమెజాన్ ప్రైమ్ మెంబర్లు ఈ సేల్‌ను సెప్టెంబర్ … Read more