ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో అంగన్ వాడీ ఉద్యోగాలు..
ఏపీలో ఉన్న మహిళా నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆ రాష్ట్రంలోని వైఎస్సార్ జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్ వాడీ కేంద్రాల్లో పలు అంగన్ వాడీ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గాను సెప్టెంబర్ 17ను చివరి తేదీగా నిర్ణయించారు. సీకే … Read more