ఏపీలో 604 టీచర్ పోస్టులు.. అర్హతలు, జీతం వివరాలు..!
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ఆధ్వర్యంలో నిర్వహించే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 604 టీచర్ పోస్టులను ఈ నియామక ప్రక్రియలో భర్తీ చేయనున్నారు. కేజీవీబీల్లో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బందిని ఒప్పంద ప్రాతిపదికన, బోధనేతర సిబ్బందిని ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియమించనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈ … Read more