గుడ్ న్యూస్.. కెనరా బ్యాంక్‌లో 3000 ఖాళీలు.. డిగ్రీ చదివితే చాలు..
బెంగళూరులోని కెనరా బ్యాంక్ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. బెంగళూరులో ఉన్న కెనరా బ్యాంకుకు చెందిన హ్యూమన్ రీసోర్సెస్ విభాగం ప్రధాన కార్యాలయం ఈ భారీ అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు కెనరా బ్యాంకు శాఖల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణలో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3000 ఖాళీలను … Read more