Atal Pension Yojana : రోజుకు రూ.7 పొదుపు చేస్తే.. నెలకు రూ.5000 పొందవచ్చు..!
Atal Pension Yojana : కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్తగా యునిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) ను ప్రవేశపెట్టిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) అందుబాటులో ఉంది. అయితే ఉద్యోగుల డిమాండ్ మేరకు కేంద్రం దిగి వచ్చింది. దీంతో ఓ వైపు యూపీఎస్‌తోపాటుమరో వైపు ఎన్‌పీఎస్ స్కీమ్ కూడా కొనసాగుతుందని, ఎవరికి నచ్చిన స్కీమ్‌లో వారు తమ డబ్బును పొదుపు చేసుకోవచ్చని తెలియజేసింది. … Read more