Ayushman Mitra Jobs 2024 : ఇంటర్ పాసైన వారికి గుడ్ న్యూస్.. నెలకు రూ.30వేల జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం..
Ayushman Mitra Jobs 2024 : దేశంలోని పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటికే ప్రధాని మోదీ గతంలోనే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంలో భాగంగా కోట్లాది మంది పేదలకు ఉచితంగా కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్య సేవలను అందిస్తున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న చాలా మంది ప్రజలు ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ … Read more