RBI : ఆర్‌బీఐ ప్రకారం ఒక వ్యక్తి గరిష్టంగా ఎన్ని బ్యాంకు ఖాతాలను కలిగి ఉండాలి..?
RBI : పూర్వ కాలంలో బ్యాంకు ఖాతాలను తెరవాలంటే అదో ఒక పెద్ద ప్రహసనంగా ఉండేది. కంప్యూటర్ల వాడకం చాలా తక్కువ కావడంతో పేపర్ వర్క్ ఎక్కువగా జరిగేది. ఈ క్రమంలో చాలా మంది బ్యాంకుల్లో డబ్బులను దాచుకునేందుకు వెనుకడుగు వేసేవారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు మారిపోయారు. ప్రభుత్వాలు నల్ల ధనంపై కొరడా ఝులిపిస్తుండడంతో డబ్బును ఇళ్లలో లేదా ఇతర ఎక్కడైనా సరే దాచుకునేందుకు వీలు లేకుండా పోయింది. కానీ కొందరు తమకు తెలిసిన … Read more