Bank Holidays In October 2024 : అక్టోబర్ 2024 నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవు అంటే..?
Bank Holidays In October 2024 : సాధారణంగా ప్రతి ఏడాది అక్టోబర్ నెల వస్తే చాలు, ఎన్నో పండుగలు వస్తుంటాయి. దీంతో ఎన్నో సెలవులు లభిస్తుంటాయి. అలాగే బ్యాంకులకు కూడా చాలా వరకు పనిదినాలు ఈ నెలలో ఉండవు. సాధారణంగా అక్టోబర్ నెలలో బ్యాంకులకు 12 రోజుల వరకు సెలవులు ఉంటాయి. ఇక ఈ సారి కూడా అక్టోబర్ నెల ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే మళ్లీ పండుగలు సందడి చేసేందుకు వచ్చేస్తున్నాయి. ఇక అక్టోబర్‌లో … Read more