గుడ్ న్యూస్‌.. కెన‌రా బ్యాంక్‌లో 3000 ఖాళీలు.. డిగ్రీ చ‌దివితే చాలు..

బెంగ‌ళూరులోని కెన‌రా బ్యాంక్ ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. బెంగ‌ళూరులో ఉన్న కెన‌రా బ్యాంకుకు చెందిన హ్యూమ‌న్ రీసోర్సెస్ విభాగం ప్ర‌ధాన కార్యాల‌యం ఈ భారీ అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. దేశ‌వ్యాప్తంగా ఉన్న ప‌లు కెన‌రా బ్యాంకు శాఖ‌ల్లో అప్రెంటిస్‌షిప్ శిక్ష‌ణ‌లో భాగంగా అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 3000 ఖాళీలను … Read more

SBI SO Recruitment 2024 : గుడ్ న్యూస్‌.. SBI లో ఉద్యోగాలు.. జీతం రూ.93వేలు..!

SBI SO Recruitment 2024 : దేశంలోని అతి పెద్ద ప్ర‌భుత్వ రంగ బ్యాంక్ అయిన State Bank of India (SBI) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు బ్యాంకులో ఖాళీగా ఉన్న 1511 స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ ఉద్యోగాల‌ను రెగ్యుల‌ర్ ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేయ‌నున్నారు. దీనికి గాను SBI తాజాగా నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. SBI కి చెందిన … Read more

Cental Bank Of India Recruitment 2024 : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. బ్యాంకులో ఉద్యోగం.. నెల‌కు రూ.30వేలు జీతం..

Cental Bank Of India Recruitment 2024 : మీరు ఏదైనా బ్యాంకులో ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు ఇది గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. ఈ బ్యాంకులో ఫ్యాక‌ల్టీ, ఆఫీస్ అసిస్టెంట్‌, అటెండ‌ర్‌, వాచ్‌మ‌న్ లేదా గార్డెన‌ర్ పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈ బ్యాంకుకు … Read more

Punjab and Sind Bank Recruitment 2024 : పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో ఖాళీలు.. జీతం నెల‌కు రూ.1.20 ల‌క్ష‌లు..

Punjab and Sind Bank Recruitment 2024 : ఢిల్లీలో ఉన్న పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ బ్యాంకుకు చెందిన హ్యూమ‌న్ రీసోర్సెస్ డెవ‌ల‌ప్‌మెంట్ విభాగం వారు దేశ‌వ్యాప్తంగా ఉన్న ఈ బ్యాంకు శాఖ‌లలో లేట‌ర‌ల్ రిక్రూట్‌మెంట్ విధానంలో ప‌లు ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా మొత్తం 210 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ … Read more

Indian Overseas Bank Apprentice Recruitment 2024 : డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. ఈ బ్యాంకులో భారీగా ఉద్యోగాలు..!

Indian Overseas Bank Apprentice Recruitment 2024 : చెన్నై ప్ర‌ధాన కేంద్రంగా విధులు నిర్వ‌ర్తిస్తున్న ఇండియ‌న్ ఓవ‌ర్సీస్ బ్యాంక్ ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 550 అప్రెంటిస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. యూఆర్ కోటాలో 284 ఖాళీలుఉండ‌గా, ఎస్సీ 78, ఎస్‌టీ 26, ఓబీసీ 118, ఈడ‌బ్ల్యూఎస్ కోటాలో 44 ఖాళీలు ఉన్నాయి. వీటిల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మొత్తం 22 … Read more

Union Bank Of India Apprentice Recruitment 2024 : డిగ్రీ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీలు..

Union Bank Of India Apprentice Recruitment 2024 : ముంబై కేంద్రంగా దేశ‌వ్యాప్తంగా సేవ‌లు అందిస్తున్న యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. దేశ‌వ్యాప్తంగా ఉన్న ఈ బ్యాంకు శాఖ‌ల్లో ప‌నిచేసేందుకు ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మొత్తం 500 అప్రెంటిస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. కాగా రెండు తెలుగు రాష్ట్రాల విష‌యానికి … Read more

Indian Bank LBO Recruitment 2024 : డిగ్రీ అర్హ‌త‌తో ఈ బ్యాంకులో ఉద్యోగాలు.. జీతం రూ.48వేలు..

Indian Bank LBO Recruitment 2024 : పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్ధం అవుతున్నారా.. ఏదైనా బ్యాంకు ఉద్యోగం సాధించాల‌ని ఆశిస్తున్నారా.. అయితే మీకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే ఇండియ‌న్ బ్యాంక్‌లో ఉద్యోగాల భ‌ర్తీకి రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. డిగ్రీ అర్హ‌త‌తో ఈ జాబ్స్‌కు అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. లోక‌ల్ బ్యాంక్ ఆఫీస‌ర్ (ఎల్‌బీఓ) స్కేల్‌-1 ఉద్యోగాల‌ను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందుకుగాను అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. అర్హులైన … Read more

IBPS Recruitment 2024 : డిగ్రీ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు..

IBPS Recruitment 2024 : దేశ‌వ్యాప్తంగా ఉన్న పలు ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌కు చెందిన బ్యాంకుల్లో ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ‌ను చేప‌ట్టారు. ఇందుకు గాను ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్ (ఐబీపీఎస్) ఈ నియామ‌క ప్ర‌క్రియ‌ను నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా ప‌లు ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లకు చెందిన బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 4455 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్స్‌, మేనేజ్‌మెంట్ ట్రైనీ (సీఆర్‌పీవో/ఎంట్రీ) విభాగాల్లో ఈ … Read more