Bank Locker Rules : బ్యాంకులో లాకర్ తీసుకుంటున్నారా..? అయితే రూల్స్ ఏమిటో తెలుసుకోండి..!
Bank Locker Rules : చాలా మంది బ్యాంకుల్లో లాకర్లను తీసుకుంటుంటారు. లాకర్లలో తమకు చెందిన విలువైన వస్తువులు, ఆభరణాలు, ముఖ్యమైన పత్రాలను పెడుతుంటారు. అయితే బ్యాంకుల్లో లాకర్లను తీసుకునే వారు లాకర్ సైజ్‌ను బట్టి దానికి నిర్దిష్టమైన రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. ఇక లాకర్లను తీసుకునేవారు పలు నియమాలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు లాకర్లలో ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు, బ్యాంకు లాకర్ తాళం చెవి పోతే ఏం చేయాలి..? వంటి వివరాలను ఇప్పుడు … Read more