Savings Account Deposit Rules : ఒక సేవింగ్స్ ఖాతాలో ఎంత డబ్బు ఉంచవచ్చు..? ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ తెలుసా..?
Savings Account Deposit Rules : దేశంలో ఉన్న ఎవరైనా సరే ఏ బ్యాంకులో అయినా సరే సేవింగ్స్ ఖాతాలను తెరవవచ్చు. కొందరు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాతాలను తెరుస్తారు. ఇంకొందరు ప్రైవేటు బ్యాంకుల్లో అకౌంట్లను నిర్వహిస్తారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు అయితే చార్జిలు కూడా తక్కువగానే ఉంటాయి. పొరపాటున మినిమం బ్యాలెన్స్ పెట్టకపోయినా పెద్దగా ఛార్జిలను విధించరు. అయితే ప్రైవేటు బ్యాంకుల్లో దాదాపుగా అన్ని రకాల చార్జిలు ఎక్కువగానే ఉంటాయి. ఇక ఇన్‌కమ్‌ట్యాక్స్ రూల్స్ విషయానికి … Read more