Kaloji University MBBS BDS Admissions : ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్‌.. చివ‌రి తేదీ ఎప్పుడంటే..?

Kaloji University MBBS BDS Admissions : తెలంగాణ రాష్ట్రంలోని మెడిక‌ల్ క‌ళాశాల‌ల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్ కోర్సుల‌లో 2024-25 విద్యాసంవ‌త్స‌రానికి గాను ప్ర‌వేశాల‌కు సంబంధించి కాళోజీ నారాయ‌ణ రావు ఆరోగ్య యూనివ‌ర్సిటీ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌కు సంబంధించి ముఖ్య‌మైన తేదీల‌ను వెల్ల‌డించారు. ఈ నోటిఫికేష‌న్ ప్ర‌కారం యూనివర్సిటీ ప‌రిధిలోని ఎంబీబీఎస్‌, డెంట‌ల్ మెడిక‌ల్ కాలేజీల్లో క‌న్వీన‌ర్ కోటా సీట్ల‌ను భ‌ర్తీ చేస్తారు. నీట్ యూజీ 2024 ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించిన రాష్ట్ర విద్యార్థులు ద‌ర‌ఖాస్తు … Read more