BHEL Apprentice Recruitment 2024 : హైదరాబాద్ BHELలో పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
BHEL Apprentice Recruitment 2024 : హైదరాబాద్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టులకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు BHEL తాజాగా నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 100 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు. ఇందుకు గాను దరఖాస్తు ప్రక్రియ … Read more