Indian Stock Market Holidays : సోమ, మంగళవారాల్లో ఆగస్టు 26, 27 తేదీల్లో స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా..?
Indian Stock Market Holidays : సోమవారం ఆగస్టు 26, 2024వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి ఉన్నందున ఆ రోజు స్టాక్ మార్కెట్‌లకు సెలవు ఉంటుందా.. అని ట్రేడర్లలో సందేహం నెలకొంది. అలాగే మరుసటి రోజు.. అంటే మంగళవారం ఆగస్టు 27, 2024వ తేదీన దహీ హండీ కార్యక్రమం ఉన్నందున ఆ రోజు కూడా స్టాక్ మార్కెట్‌కు సెలవు ఉంటుందా.. అని ట్రేడర్లు ఆరా తీస్తున్నారు. అయితే దీనిపై ఎన్ఎస్ఈ, బీఎస్ఈ క్లారిటీ ఇచ్చేశాయి. ఆగస్టు 26, … Read more