BSNL Tariff Plans : ఈ ప్లాన్‌ను రీచార్జి చేస్తే ఏకంగా 600జీబీ డేటా పొందవచ్చు..!
BSNL Tariff Plans : దేశంలోని ప్రైవేటు టెలికాం కంపెనీలు ఈ మధ్యే తమ మొబైల్ చార్జిలను 35 శాతం మేర పెంచిన విషయం తెలిసిందే. టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు తమ మొబైల్ చార్జిలను భారీగా పెంచాయి. దీంతో టెలికాం వినియోగదారులకు ఒక్కసారిగా షాక్ తగిలినట్లు అయింది. వారు పెద్ద ఎత్తున ఆయా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్‌లో మొబైల్ చార్జిలు భారీగా తక్కువగా … Read more