Central Coalfields Limited Apprentice Recruitment 2024 : నిరుద్యోగులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వ సంస్థలో 1180 పోస్టులు..
Central Coalfields Limited Apprentice Recruitment 2024 : నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. కోల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ (CCL) భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. రాంచీలో ఉన్న సీసీఎల్‌లో పెద్ద ఎత్తున అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. … Read more