NTPC లో ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.2 ల‌క్ష‌లు.. కొద్ది రోజులే గ‌డువు..!

నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ (NTPC) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ప‌లు ట్రేడ్‌ల‌లో మొత్తం 250 పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు నోటిఫికేష‌న్‌లో వెల్ల‌డించారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌కు మ‌రో 3 రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. సెప్టెంబ‌ర్ 29ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. క‌నుక ఆస‌క్తి, అర్హ‌త ఉన్న వారు త్వ‌ర‌గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల‌కు అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. … Read more

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. రైల్వేలో 3,445 ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) దేశ‌వ్యాప్తంగా ప‌లు రైల్వే డివిజ‌న్ల‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు ఆర్ఆర్‌బీ తాజాగా ఓ నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 3,445 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ఆస‌క్తి ఉన్న‌వారు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు. సెప్టెంబ‌ర్ 21 నుంచి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. అక్టోబ‌ర్ 20ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. మొత్తం 3445 … Read more

CISF Constable Recruitment 2024 : ఇంట‌ర్ అర్హ‌త‌తో కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లో ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.69వేలు..

CISF Constable Recruitment 2024 : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించ‌బ‌డుతున్న సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) దేశవ్యాప్తంగా వివిధ సెక్టార్ల‌లో ఖాళీగా ఉన్న ప‌లు పోస్టుల భ‌ర్తీకి గాను ఆసక్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. CISF దేశ‌వ్యాప్తంగా ఉన్న వివిధ సెక్టార్ల‌కు చెందిన పారిశ్రామిక యూనిట్ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. ఈ క్ర‌మంలో యూనిట్ల‌కు ర‌క్ష‌ణ నిమిత్తం ప‌లు పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్‌లో భ‌ర్తీ చేయ‌నున్నారు. CISFలో ఈ … Read more

NTPC Recruitment 2024 : ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు.. నెల‌కు రూ.2 ల‌క్ష‌ల జీతం..

NTPC Recruitment 2024 : న్యూఢిల్లీలోని దేశంలోని అతిపెద్ద విద్యుత్ ఉత్ప‌త్తి సంస్థ నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్ (NTPC) భారీగా ఉద్యోగ నియామ‌క ప్ర‌క్రియ‌ను చేప‌ట్ట‌నుంది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టుల‌కు ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 250 డిప్యూటీ మేనేజ‌ర్ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఎల‌క్ట్రిక‌ల్‌, మెకానిక‌ల్‌, సీ అండ్ ఐ, సివిల్ విభాగాల‌కు … Read more

NIACL Recruitment 2024 : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ప్ర‌భుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగాలు..

NIACL Recruitment 2024 : ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NIACL) దేశ‌వ్యాప్తంగా ప‌లు బ్రాంచిల‌లో ఖాళీగా ఉన్న ప‌లు పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. మొత్తం 170 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస‌ర్ (స్కేల్ 1) పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్టుల‌కు గాను అభ్య‌ర్థులు ఆన్ లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మూడు ద‌శ‌ల్లో అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. … Read more

Southern Railway Sports Quota Recruitment 2024 : రైల్వేలో ఉద్యోగాలు.. టెన్త్ చ‌దివితే చాలు.. స్పోర్ట్స్ కోటాలో జాబ్‌..!

Southern Railway Sports Quota Recruitment 2024 : భార‌తీయ రైల్వేలో భాగ‌మైన ద‌క్షిణ రైల్వేలో ఖాళీగా ఉన్న 67 పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఇటీవ‌లే నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేష‌న్ సెప్టెంబ‌ర్ 7న రిలీజ్ అయింది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అక్టోబ‌ర్ 6ను చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. అభ్య‌ర్థులు మ‌రిన్ని వివ‌రాల‌కు https://rrcmas.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి నోటిఫికేష‌న్ వివ‌రాల‌ను చూడ‌వ‌చ్చు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు … Read more

Central Coalfields Limited Apprentice Recruitment 2024 : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లో 1180 పోస్టులు..

Central Coalfields Limited Apprentice Recruitment 2024 : నిరుద్యోగుల‌కు కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. కోల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ సెంట్ర‌ల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ (CCL) భారీ సంఖ్య‌లో పోస్టుల భ‌ర్తీకి గాను నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. రాంచీలో ఉన్న సీసీఎల్‌లో పెద్ద ఎత్తున అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల‌కు ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. … Read more

Punjab and Sind Bank Recruitment 2024 : పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో ఖాళీలు.. జీతం నెల‌కు రూ.1.20 ల‌క్ష‌లు..

Punjab and Sind Bank Recruitment 2024 : ఢిల్లీలో ఉన్న పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ బ్యాంకుకు చెందిన హ్యూమ‌న్ రీసోర్సెస్ డెవ‌ల‌ప్‌మెంట్ విభాగం వారు దేశ‌వ్యాప్తంగా ఉన్న ఈ బ్యాంకు శాఖ‌లలో లేట‌ర‌ల్ రిక్రూట్‌మెంట్ విధానంలో ప‌లు ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా మొత్తం 210 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ … Read more

RRB NTPC Recruitment 2024 : రైల్వేలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు.. ఇంట‌ర్ చ‌దివితే చాలు..!

RRB NTPC Recruitment 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ మేర‌కు RRB NTPC 2024 రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను చేప‌ట్ట‌నున్నారు. సెప్టెంబర్ 2 నుంచి ఈ రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. నాన్ టెక్నిక‌ల్ పాపుల‌ర్ కేట‌గిరీస్ (NTPC) పోస్టుల‌ను ఈ రిక్రూట్‌మెంట్‌లో భ‌ర్తీ చేయ‌నున్నారు. మొత్తం 11,558 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు RRB వెల్లడించింది. … Read more

HLL Lifecare Limited Recruitment 2024 : ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లో ఉద్యోగాలు.. జీతం నెల‌కు రూ.53వేలు..

HLL Lifecare Limited Recruitment 2024 : ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ (HLL Lifecare Limited) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టుల‌కు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాల్లో చేరాల‌నుకునే అభ్య‌ర్థులు సెప్టెంబ‌ర్ 4, 5 తేదీల్లో నిర్వ‌హించే వాకిన్ ఇంట‌ర్వ్యూల‌కు నేరుగా హాజ‌రు కావ‌చ్చు. అయితే ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రు కాలేని … Read more