RRC WR Sports Quota Recruitment 2024 : టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు..

RRC WR Sports Quota Recruitment 2024 : వెస్ట్ర‌న్ రైల్వే (Western Railway)లో ప‌లు విభాగాల్లో స్పోర్ట్స్ కోటాలో ఖాళీగా ఉన్న పోస్టులను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ మేర‌కు ముంబైలోని భార‌త ప్ర‌భుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ‌కు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (Railway Recruitment Cell) తాజాగా ఓ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం 2024-25 సంవ‌త్స‌రానికి గాను స్పోర్ట్స్ కోటాలో … Read more

HAL Non-Executive Recruitment 2024 : టెన్త్‌, ఐటీఐ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. HALలో ఉద్యోగాలు..

HAL Non-Executive Recruitment 2024 : హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) లో ఖాళీగా ఉన్న ప‌లు పోస్టుల‌కు ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. HALలో టెన్యూర్ పద్ధ‌తిలో నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడ‌ర్ పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది. ఈ పోస్టుల‌కు టెన్త్‌, డిప్లొమా చ‌దివిన వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ పోస్టుల‌కు అప్లై చేసే అభ్య‌ర్థులు రూ.200 ద‌ర‌ఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూబీడీ, ఎక్స్-అప్రెంటిస్‌ల‌కు ద‌ర‌ఖాస్తు … Read more

BEL Project Engineer Recruitment 2024 : బీఈ లేదా బీటెక్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. ప్ర‌భుత్వ ఉద్యోగం.. రూ.55వేల జీతం..

BEL Project Engineer Recruitment 2024 : ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) వారు ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. BEL సంస్థ‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్‌, హ‌వ‌ల్దార్ పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. తాత్కాలిక ప్రాతిప‌దిక‌న ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు … Read more

PGCIL JE Recruitment 2024 : విద్యుత్ సంస్థ‌లో ఉద్యోగాలు.. జీతం రూ.1.18 ల‌క్ష‌లు..

PGCIL JE Recruitment 2024 : గుర్‌గావ్‌లోని మ‌హార‌త్న కంపెనీ అయిన ప‌వ‌ర్‌గ్రిడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి గాను నోటిఫికేష‌న్‌ను తాజాగా రిలీజ్ చేసింది. ఈ సంస్థ‌లో మొత్తం 38 ఖాళీలు ఉన్నాయి. జూనియ‌ర్ ఇంజినీర్‌, స‌ర్వేయ‌ర్‌, డ్రాఫ్ట్స్‌మ్యాన్ త‌దిత‌ర పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. రాత ప‌రీక్ష‌, ట్రేడ్ టెస్ట్‌, షార్ట్ లిస్ట్ త‌దిత‌ర అంశాల ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. అర్హ‌త, ఆస‌క్తి ఉన్న … Read more

RRC NR Recruitment 2024 : టెన్త్, ఐటీఐ చేసిన వారికి అప్రెంటిస్ పోస్టులు.. నోటిఫికేష‌న్ రిలీజ్‌..

RRC NR Recruitment 2024 : నార్త‌ర్న్ రైల్వే (Northern Railway) ప‌రిధిలోని ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేశారు. ఢిల్లీలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (Railway Recruitment Cell) ఈ నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేసింది. ఈ మేర‌కు నార్త‌ర్న్ రైల్వే ప‌రిధిలోని డివిజ‌న్‌, వ‌ర్క్‌షాప్ యూనిట్ల‌లో యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఇందుకు గాను అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ … Read more

SSC CHTE 2024 : డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.1.42 ల‌క్ష‌లు..

SSC CHTE 2024 : కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని ప‌లు విభాగాల్లో ప‌నిచేసేందుకు గాను అర్హులైన అభ్య‌ర్థుల నుంచి స్టాఫ్ సెలెక్ష‌న్ క‌మిష‌న్ (SSC) వారు ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టుల‌కు ఎంపికైన అభ్య‌ర్థులు ప‌లు విభాగాల్లో హిందీ ట్రాన్స్‌లేట‌ర్‌, జూనియ‌ర్ ట్రాన్స్‌లేట‌ర్ ఆఫీస‌ర్‌, జూనియ‌ర్ ట్రాన్స్‌లేట‌ర్‌, సీనియ‌ర్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్ పోస్టుల్లో ప‌నిచేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను నిర్వ‌హించిఏ రాత ప‌రీక్ష‌కు సంబంధించిన కంబైన్డ్ హిందీ ట్రాన్స్‌లేట‌ర్స్ ఎగ్జామినేష‌న్ 2024 ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. ఈ నోటిఫికేష‌న్ … Read more

SSC GD 2024 : టెన్త్ పాస్ అయితే చాలు.. భారీ సంఖ్య‌లో ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. జీతం రూ.69వేలు..

SSC GD 2024 : నిరుద్యోగుల‌కు, యువ‌త‌కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే దేశ‌వ్యాప్తంగా భారీ ఎత్తున త్వ‌ర‌లో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందుకు గాను నోటిఫికేషన్‌ను త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌నున్నారు. వివిధ విభాగాల్లో భారీ సంఖ్య‌లో కానిస్టేబుల్ (SSC GD) పోస్టుల భ‌ర్తీకి గాను సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ మేర‌కు స్టాఫ్ సెలెక్ష‌న్ క‌మిష‌న్ (SSC) ఏర్పాట్లు చేస్తోంది. SSC వార్షిక క్యాలెండ‌ర్ 2024 ప్ర‌కారం ఈ నోటిఫికేష‌న్‌ను ఆగ‌స్టు 27వ తేదీన రిలీజ్ … Read more

ITBP Constable Kitchen Services Recruitment 2024 : గుడ్ న్యూస్‌.. టెన్త్ పాస్ అయిన వారికి గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌.. జీతం రూ.69వేలు..

ITBP Constable Kitchen Services Recruitment 2024 : ఇండో టిబెట‌న్ బార్డ‌ర్ పోలీస్ (ITBP) వారు కిచెన్ స‌ర్వీసెస్‌లో ఖాళీగా ఉన్న 819 కానిస్టేబుల్ పోస్టుల‌కు అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. ఈ మేర‌కు వారు ITBP Constable Kitchen Services Notificaiton 2024 ను రిలీజ్ చేశారు. ఈ పోస్టుల‌కు అర్హులైన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఇందుకు గాను సెప్టెంబ‌ర్ 2, 2024వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌ను ప్రారంభించ‌నున్నారు. అక్టోబ‌ర్ 1, … Read more

Railway Paramedical Recruitment 2024 : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. రైల్వేలో 1376 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Railway Paramedical Recruitment 2024 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) పారామెడిక‌ల్ కు చెందిన ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను ఆగ‌స్టు 17, 2024 నుంచి ప్రారంభించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబ‌ర్ 16, 2024ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. అర్హులైన అభ్య‌ర్థులు RRB అధికారిక వెబ్ సైట్‌ను సంద‌ర్శించి ఈ పోస్టుల‌కు అప్లై చేయ‌వ‌చ్చు. ఈ రిక్రూట్‌మెంట్ … Read more

NHAI Recruitment 2024 : గుడ్ న్యూస్‌.. రాత ప‌రీక్ష లేకుండానే ఉద్యోగం.. నెల‌కు రూ.5 ల‌క్ష‌ల జీతం..!

NHAI Recruitment 2024 : కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో ఉద్యోగం చేయాల‌నుకుంటున్న వారికి శుభ‌వార్త‌. ఎలాంటి రాత ప‌రీక్ష లేకుండానే అభ్య‌ర్థులు ఈ ఉద్యోగాల‌కు ఎంపిక కావ‌చ్చు. నేష‌న‌ల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప‌లు శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న 11 పోస్టుల‌కు గాను అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. NHAIలో సీనియ‌ర్ బ్రిడ్జి లేదా స్ట్ర‌క్చ‌ర‌ల్ ఇంజినీర్‌, డొమెయిన్ స్పెష‌లిస్ట్ త‌దిత‌ర విభాగాల్లో ఖాళీలు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు … Read more