NABARD Recruitment 2024 : డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. నాబార్డ్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.89వేలు..

NABARD Recruitment 2024 : దేశ‌వ్యాప్తంగా ఉన్న నాబార్డ్‌ శాఖ‌ల్లో అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి గాను రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ‌ను ప్రారంభించారు. నాబార్డ్ (National Bank For Agriculture And Rural Development) రిక్రూట్‌మెంట్ 2024 ద్వారా మొత్తం 102 అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు. ఇందుకు గాను అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. మొత్తం 102 పోస్టుల్లో జ‌న‌ర‌ల్ పోస్టులు 50 ఉండ‌గా, చార్ట‌ర్డ్ అకౌంట్ పోస్టులు 4, ఫైనాన్స్‌లో 7, కంప్యూట‌ర్ … Read more

SAIL Recruitment 2024 : గుడ్ న్యూస్‌.. రాత ప‌రీక్ష లేకుండానే కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగం.. జీతం రూ.1.60 ల‌క్ష‌లు..

SAIL Recruitment 2024 : కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగం రావాల‌ని కోరుకుంటున్న వారికి గుడ్ న్యూస్ అనే చెప్ప‌వ‌చ్చు. కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌కు గాను అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆస‌క్తి ఉన్న‌వారు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసేందుకు ఆగ‌స్టు 19ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు. మొత్తం 19 పోస్టుల‌కు … Read more

SSC Stenographer Recruitment 2024 : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఇంట‌ర్ పాసైతే చాలు.. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగం..!

SSC Stenographer Recruitment 2024 : కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే ఈ గొప్ప అవ‌కాశాన్ని అస‌లు మిస్ చేసుకోకండి. ఈ ఉద్యోగాల‌ను పొందాలంటే కేవ‌లం ఇంట‌ర్ పాస్ అయితే చాలు. ఇక ఈ వివ‌రాల‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్ర‌భుత్వం ఏటా ప‌లు ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తుంద‌న్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగా స్టాఫ్ సెలెక్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ఈ రిక్రూట్‌మెంట్ ప్ర‌క్రియ‌ను చేప‌డుతుంది. … Read more