Chennai IMU Assistants Recruitment 2024 : డిగ్రీ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. ఐఎంయూలో ఉద్యోగాలు..!

Chennai IMU Assistants Recruitment 2024 : చెన్నైలోని ఇండియ‌న్ మారిటైం యూనివ‌ర్సిటీ(ఐఎంయూ)లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిప‌దిక‌న ప‌లు ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు వారు తాజాగా ఓ నోటిఫికేష‌న్‌ను రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఖాళీగా ఉన్న మొత్తం 27 పోస్టుల‌ను భర్తీ చేయ‌నున్నారు. ఇండియ‌న్ మారిటైం యూనివ‌ర్సిటీలో ప‌లు విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్లుగా 15, ఫైనాన్సింగ్ అసిస్టెంట్లుగా 12 ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తారు. అర్హులైన అభ్య‌ర్థులు ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు … Read more