CISF Constable Recruitment 2024 : ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. జీతం నెలకు రూ.69వేలు..
CISF Constable Recruitment 2024 : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) దేశవ్యాప్తంగా వివిధ సెక్టార్లలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. CISF దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సెక్టార్లకు చెందిన పారిశ్రామిక యూనిట్లకు రక్షణ కల్పిస్తుంది. ఈ క్రమంలో యూనిట్లకు రక్షణ నిమిత్తం పలు పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్‌లో భర్తీ చేయనున్నారు. CISFలో ఈ … Read more