CISF Constable Fire Male Recruitment 2024 : ఇంటర్ చదివిన వారికి గుడ్ న్యూస్.. రూ.69వేల జీతంతో CISFలో ఉద్యోగం..
CISF Constable Fire Male Recruitment 2024 : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను తాజాగా నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. CISFలో ఖాళీగా ఉన్న 1130 కానిస్టేబుల్ పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందుకు గాను CISF తాజాగా వివరాలను ప్రకటించింది. ఈ పోస్టులకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 31, 2024 … Read more