Punjab And Haryana High Court Peon Jobs 2024 : 8వ తరగతి చదివితే చాలు.. కోర్టులో ఉద్యోగం.. వివరాలు ఇవే..!
Punjab And Haryana High Court Peon Jobs 2024 : చండీగఢ్‌లోని పంజాబ్, హర్యానా హైకోర్టులో ఖాళీగా ఉన్న పోస్టులకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా కోర్టులో ఖాళీగా ఉన్న 300 ప్యూన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పెద్దగా విద్యార్హతలు అవసరం లేదు. 8వ తరగతి నుంచి ఇంటర్ చదివి ఉంటే చాలు. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. … Read more