CIBIL Score Update : ఆర్‌బీఐ కొత్త రూల్‌.. ఇక‌పై మీ క్రెడిట్ స్కోర్ వేగంగా అప్‌డేట్ అవుతుంది..!

CIBIL Score Update : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా CIBIL స్కోరుపై ముఖ్య‌మైన ఆదేశాల‌ను జారీ చేసింది. ఈ మేర‌కు RBI కొత్త రూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ప్ర‌కారం వినియోగ‌దారుల క్రెడిట్ ఇన్ఫ‌ర్మేష‌న్ ఇక‌పై వేగంగా అప్‌డేట్ అవుతుంది. RBI గ‌వ‌ర్న‌ర్ శ‌క్తి కాంత దాస్ ఇటీవ‌లే మానెట‌రీ పాల‌సీ క‌మిటీ (ఎంపీసీ) మీటింగ్‌లో ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఈ మేర‌కు క్రెడిట్ ఇన్ఫ‌ర్మేష‌న్ కంపెనీల‌కు (సీఐసీ) RBI ఆదేశాలు జారీ … Read more