నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డేటా ఎంట్రీ ఆపరేటర్ అవకాశం.. జీతం నెలకు రూ.20వేలు..
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ఆద్యాస్ జూనియర్ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ జాబ్‌ను ఫుల్ టైమ్‌లో చేయాల్సి ఉంటుంది. ఆఫీస్‌లో పనిచేయాలి. జీతం నెలకు రూ.20వేలు ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులు డేటా వెరిఫికేషన్, క్వాలిటీ చెక్స్ చేయాల్సి ఉంటుంది. సమాచారం సరిగ్గా ఉందో లేదో వెరిఫై చేయాలి. ఆఫీస్‌కు సంబంధించిన డేటా విషయంలో పూర్తి ప్రైవసీ, సెక్యూరిటీ … Read more